తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలుగు నాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వెలుగులోకి వచ్చిన రెండు ఆడియో టేపులు పెద్ద దుమారం రేపాయి.
Siva Kodati