ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి జనం నుంచే నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులను జనం నిలదీస్తున్నారు.