వరుస వైఫల్యాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇకపై ఎన్నికల్లో కుటుంబానికి ఒక్కటే టికెట్ కేటాయిస్తామని అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు.
Siva Kodati