గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Siva Kodati