వాల్‌మార్ట్ ఇంక్ వ్యవస్థాపకుడు, అర్కాన్సాస్ చెందిన వాల్టన్స్ కుటుంబ సంపద 238.2 బిలియన్ డాలర్ల నికర విలువ(సుమారు 2వేల కోట్ల పైగా)తో నాలుగో సంవత్సరం కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఫిబ్రవరి నుండి వాల్టన్స్ కుటుంబం 6 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను విక్రయించినప్పటికీ గత 12 నెలల్లో వారి సంపద 23 బిలియన్ డాలర్ల(2వేల కోట్లు)కు పెరిగింది.