మీ వాట్సాప్ లో ‘8738030604’ను సేవ్ చేసుకోండి.
దీనికి AI Doctor అని పేరు పెట్టండి.
వాట్సాప్ ఓపెన్ చేసి AI Doctor కాంటాక్ట్ ఓపెన్ చేయండి.
Chat Box లో Hi అని టైప్ చేయండి.
వెంటనే AI Doctor నుంచి రిప్లై వస్తుంది.
అందులో ఉన్న సలహాలు, కండీషన్స్ పూర్తిగా చదవండి.
మీ హెల్త్ ప్రాబ్లమ్ ను టైప్ చేసి సెండ్ చేయండి.
మీరు వాయిస్ చాట్ ద్వారా కూడా AI Doctorతో మాట్లాడవచ్చు.
మీ వాయిస్ ను రికార్డ్ చేసి పంపిస్తే AI Doctor రిప్లై ఇస్తారు.
ఇందులో ఉన్న ఇంకో గొప్ప ఫీచర్ ఏంటంటే మీరు మీ హెల్త్ ప్రాబ్లమ్ లక్షణాలను ఫొటో తీసి కూడా వాట్సాప్ ద్వారా AI Doctorకి పంపవచ్చు. దాన్ని చూసి మీ ప్రాబ్లమ్ కనిపెడతారు. అంతేకాకుండా తీసుకోవాల్సిన మెడిసన్, ప్రికాషన్స్ వివరిస్తారు.
అంతేకాకుండా మీ ఆరోగ్య సమస్యకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఈ AI Doctorకి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. వాటిని చెక్ చేసి మీ హెల్త్ ప్రాబ్లమ్ తగ్గడానికి ఏంచేయాలో చెప్తారు.
AI Doctor తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలోనైనా రిప్లై ఇస్తారు. మీకు నచ్చిన, వచ్చిన లాగ్వేజ్ లో AI Doctorతో చాట్ చేసి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు.
వాట్సాప్ లో వచ్చిన ఈ అద్భుతమైన ఫీచర్ ను మీరు ఓసారి ప్రయత్నించండి. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడండి.