పోకో M7 ప్రో
పోకో M7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్, 50MP రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో OISతో 50MP మెయిన్ కెమెరా ఉంది. దీని ద్వారా మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి.
6GB+128GB, 8GB+256GB వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. భారతదేశంలో Poco M7 Pro 5G ధర రూ.13,999 నుండి ప్రారంభమవుతుంది.