తోషిబా 40 అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం రూ.14,990కి లభిస్తుంది. ఇది అమెజాన్‌లో 50% తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్, 2 HDMI పోర్ట్‌లు, 20 వాట్ సౌండ్ అవుట్‌పుట్, స్క్రీన్ షేరింగ్ ఫీచర్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ ఉన్నాయి. EMI ఆప్షన్‌లో మూడు నెలలు రూ.4,997 చెల్లించవచ్చు.