నేడు, రేపు బ్యాంక్ ఉద్యోగుల సమ్మే.. ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయో తెలుసుకొండి..

Ashok Kumar   | Asianet News
Published : Mar 15, 2021, 11:49 AM IST

దేశంలోని రెండు ప్రభుత్వ  బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు నేడు, రేపు అనగా సోమవారం, మంగళవారం సమ్మె చేపట్టారు. 

PREV
14
నేడు, రేపు  బ్యాంక్ ఉద్యోగుల సమ్మే.. ఎలాంటి  సర్వీసులు అందుబాటులో ఉంటాయో తెలుసుకొండి..

రెండు రోజులు సమ్మే కారణంగా  బ్యాంక్ సేవలు  ప్రభావితం కానున్నాయి.  బ్యాంకు శాఖలలో డబ్బును ఉపసంహరించుకోవడం, జమ చేయడం, చెక్ క్లియరెన్స్, రుణ అనుమతులు వంటి సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
 
24

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) బ్యానర్‌లో తొమ్మిది యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటచలం మాట్లాడుతూ సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.  
 
34

ఎటిఎం సేవలు 
రెండు రోజుల బ్యాంకుల సమ్మె కాలంలో ఎటిఎం సేవలు యధావిధిగా కొనసాగనున్నాయి. అయితే సమ్మె సమయంలో వినియోగదారులకు ఆన్‌లైన్ లావాదేవీలు వంటి ఇతర ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా వినియోగదారులు యుపిఐ పేమెంట్ సేవలు, నెట్ బ్యాంకింగ్ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు.
 
44

 సమ్మె ఎందుకంటే ? 
ఈ ఏడాదిలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక బీమా కంపెనీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రభుత్వం ఇంతకుముందు ఐడిబిఐ బ్యాంక్‌లోని తన వాటాను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు విక్రయించింది. గత నాలుగేళ్లలోమొత్తం  14 ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం అయ్యాయి.

click me!

Recommended Stories