ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్ ) బ్యాలెన్స్ నాలుగు రకాలుగా నిర్ధారించవచ్చు. ఈపిఎఫ్‌ఓపోర్టల్‌లో ఉమాంగ్ యాప్ ద్వారా, మిస్డ్ కాల్, ఎస్‌ఎంఎస్ సర్వీస్ ద్వారా. 2020-21 సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌పై 8.5 శాతం వడ్డీని చెల్లించాలని కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించిన సంగతి మీకు తెలిసిందే..
ఏ సంవత్సరంలో ఎంత వడ్డీ ?
2013-14 8.75 శాతం
2014-15 8.75 శాతం
2015-16 8.80 శాతం
2016-17 8.65 శాతం
2017-18 8.55 శాతం
2018-19 8.65 శాతం
2019-20 8.50 శాతం