సీనియర్ సిటిజన్ల కోసం SBI We care FD పథకాన్ని ప్రారంభించింది. ఈ FDకి అధిక వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ పథకంలో మెచ్యూర్డ్ అకౌంటులను పునరుద్ధరించవచ్చు , కొత్త అకౌంటులను తెరవవచ్చు. ఈ పథకాన్ని బ్యాంక్ కనిష్టంగా 5 సంవత్సరాలు , గరిష్టంగా 10 సంవత్సరాల పాటు అందిస్తుంది. SBI , ఈ ప్రత్యేక FD పథకం మార్చి 31, 2023న ముగుస్తుంది.