రూ.50 నోటు ఉంటే, లక్షాధికారి కావచ్చు..ఎలానో తెలుసా?

First Published | Nov 12, 2024, 3:34 PM IST

మీ దగ్గర రూ.50 నోటు ఉంటే చాలు లక్షాదికారి అయిపోయినట్లే. అయితే... ఇక్కడ మీరు ఇవ్వాల్సింది పాత రూ.50 నోటు మాత్రమే. ఒక పాత నోటు మీరు ఎక్కడ ఇస్తే.. మీకు లక్షలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డబ్బు సంపాదించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దానికోసమే అందరూ రేయింబవళ్లు కష్టపడుతూనే ఉంటారు. కానీ ఉద్యోగం  చేసి సంపాదించిన డబ్బు ఖర్చులకే సరిపోతుంది.పెద్ద పెదద్ వ్యాపారాలు చేసేవారికి మాత్రమే లక్షల్లో సంపాదించగలరు అని అనుకుంటూ ఉంటారు. కానీ, మీరు కూడా ఇంట్లో కూర్చొనే లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా? కేవలం మీ దగ్గర పాత రూ.50 నోటు ఉంటే చాలు. ఈ రోజుల్లో పాత నోట్లు, నాణేలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని మీరు వినే ఉంటారు. వాటిని కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. లక్షలు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తుంటారు.

ఇప్పుడు మీ దగ్గర పాత రూ.50 నోటు ఉంటే.. లక్షలు తెచ్చిపెట్టడంలో అది మీకు సహాయం చేస్తుంది. మీ దగ్గర ఉన్న పాత నోటులో 786 సీరియల్ నెంబర్ ఉండాలి. ఈ నెంబటర్ ఉంటే చాలు. ఈ నంబర్ కొంతమందికి చాలా ముఖ్యం. అందుకే లక్షలు ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు.

ఈ నోట్లను ఎక్కడ అమ్మవచ్చు?: మీ దగ్గర ఇలాంటి పాత నోట్లు ఉంటే, వాటిని అమ్మి సులభంగా లక్షాధిపతి కావచ్చు. Coin Bazaar, Quikr, eBay, OLX, India Mart వెబ్‌సైట్‌లలో రిజిస్టర్ చేసుకోవాలి.


రిజిస్టర్ అయిన తర్వాత, 50 రూ. నోటు  రెండు వైపులా ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి. నోటు గురించి సమాచారం ఇవ్వాలి. మీ గురించి కూడా సమాచారం ఇవ్వాలి.

అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత, మీ ప్రకటనను పోస్ట్ చేయండి. మీ నోటును కొనాలనుకునేవారు కొన్ని రోజుల్లో మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇలా 5 నుండి 25 లక్షల వరకు సంపాదించవచ్చు. అయితే రిజర్వ్ బ్యాంక్ పాత నోట్లు, నాణేలను అమ్మడానికి లేదా కొనడానికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి పాత నోట్లను అమ్మే ముందు జాగ్రత్తగా ఉండాలి.

Latest Videos

click me!