Monthly SIP: రూ. 25,000 ప్రతినెల SIPను 25 సంవత్సరాలు కొనసాగిస్తే మొత్తం రూ. 75 లక్షల పెట్టుబడి 12 శాతం CAGRతో సుమారు రూ. 2 కోట్ల వరకు కార్పస్ జమ చేస్తుంది. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
SIP అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. ప్రతీ నెలా కొంత అమౌంట్ పొదుపులో పెట్టుకుంటూ.. ఈ ఆప్షన్ ద్వారా లాంగ్-టెర్మ్ నిధులను సమకూర్చుకోవచ్చు. రూ. 25 వేలు ప్రతీ నెలా SIPలో పెడితే.. మొత్తం 25 సంవత్సరాలలో ఎంత కూడబెట్టొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందామా..
25
ప్రతి నెల SIP చేస్తే.
మీరు రూ. 25 వేలు ప్రతి నెల SIP చేస్తే.. 25 సంవత్సరాల్లో మొత్తంగా పెట్టుబడి.. రూ. 25,000×12×25 = రూ. 75 లక్షలు అవుతుంది. ఈ లెక్క మనం సాధారణ CAGRతో వేసింది. వివిధ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ 10 నుంచి 15 శాతం వరకు రిటర్న్స్ అందిస్తాయి.
35
CAGR 10–15 శాతం
సాధారణంగా SIPలో ఒక CAGR 10–15 శాతం ఉంటుంది. ఉదాహరణకు 10 శాతం రిటర్న్స్ చూస్తే.. రూ. 75 లక్షల పెట్టుబడికి రూ. 2.15 -2.3 కోట్లు వరకు రాబడి వస్తుంది. అలాగే 12 శాతం CAGRతో రూ. 75 లక్షలు రూ. 3 కోట్లకు చేరుతుంది. 15 శాతం CAGR రూ. 3.5 కోట్లకు పైగా నిధిని సమకూర్చుతుంది.
ప్రతి సంవత్సరం గ్రోత్.. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో పెరుగుతూపోతుంది. రూ. 25 వేలు ప్రతీ నెలా పెట్టి.. భవిష్యత్తులో చాలా పెద్ద కార్పస్‌ను సిద్దం చేసుకోవచ్చు. ఇది పెన్షన్, రిటైర్మెంట్, పిల్లల భవిష్యత్తు కోసం ఉంటుంది. మీరు చేసే పెట్టుబడి + రిటర్న్స్.. రెండూ కలిపి పెద్ద కార్పస్ మీకు భవిష్యత్తులో అందిస్తాయి.
55
ప్రతి నెలా SIP అమౌంట్‌ను
భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా ప్రతి నెలా SIP అమౌంట్‌ను బడ్జెట్‌కు అనుగుణంగా ప్రారంభించండి. పెట్టుబడిని క్రమం తప్పకుండా పాటించండి. ఇలా చేస్తే SIP మీకు పెద్ద ఫైనాన్షియల్ కార్పస్ అందిస్తుంది.