దేశంలో 4వ సంస్థగా రిలయన్స్ సరికొత్త ఘనత.. 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో రిలయన్స్‌ రీటైల్‌

Ashok Kumar   | Asianet News
Published : May 03, 2021, 03:06 PM ISTUpdated : May 04, 2021, 11:02 AM IST

ఆసియా అత్యంత ధనవంతుడు  ముకేష్ అంబానీ అధీనంలోని రిలయన్స్ రిటైల్ 100 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్క్ సాధించిన నాల్గవ భారతీయ కంపెనీగా అవతరించింది. రిలయన్స్ రిటైల్ కిరాణా నుండి ఎలక్ట్రానిక్స్ వరకు దేశవ్యాప్తంగా ఉన్న స్టోర్స్  ద్వారా వాటిని విక్రయిస్తుంది.  

PREV
14
దేశంలో 4వ సంస్థగా రిలయన్స్  సరికొత్త ఘనత.. 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో రిలయన్స్‌ రీటైల్‌

ప్రస్తుతం రిలయన్స్ రిటైల్  జాబితా చేయని షేర్లు ఒక్కొక్కటి రూ .1,500 నుండి రూ .1,550 పరిధిలో ట్రేడవుతున్నాయి. అంటే ఒక్కో షేరుకు 1,500 రూపాయల చొప్పున సంస్థ విలువ 7.5 లక్షల కోట్ల రూపాయలు అని ఒక  నివేదిక పేర్కొంది. కంపెనీ గత ఏడాది వాటాలు విక్రయించడం ప్రారంభించిన నేపథ్యంలో కంపెనీ వాల్యూ ఏకంగా మూడు రెట్లు పెరిగింది.

24

డిసెంబర్ 2019లో రిలయన్స్ రిటైల్ షేర్లు రూ .900 వద్ద ట్రేడయ్యయి. రిలయన్స్ రిటైల్  స్టేక్ హోల్డర్లకు  రిలయన్స్ రిటైల్  నాలుగు షేర్లకు బదులుగా ఆర్‌ఐఎల్‌లో ఒక వాటాను ఇచ్చే పథకాన్ని కంపెనీ ప్రకటించింది. ఈ పథకం తరువాత రిలయన్స్ రిటైల్ షేర్లు ఒక్కో షేరుకు 380 రూపాయలకు పడిపోయాయి. జనవరిలో రిలయన్స్ ఈ పథకాన్ని ఆప్షనల్ చేసింది. అప్పటి నుండి  జాబితా చేయని మార్కెట్లో మంచి పనితీరును కనబరిచింది.

34

రిలయన్స్ రిటైల్ 2020 డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికంలో నికర లాభం 88.1 శాతం వృద్ధితో 1,830 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది.మరోవైపు త్వరలోనే  ఐపిఓతో  రానుందని భావిస్తున్న రిలయన్స్ రిటైల్ కొత్తగా 6500-7000 అవుట్‌లెట్లను తెరవాలని యోచిస్తోందట. 
 
44
click me!

Recommended Stories