అంతేకాదు సానియా మీర్జా చాలా లగ్జరీ లైఫ్ గడుపుతోంది. హైదరాబాద్‌లోని ఆమె ఇంటి విలువ దాదాపు 13 కోట్లు. ఇంకా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. సానియా మీర్జా దగ్గర రూ. 1.70 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు, ఇది కాకుండా రూ. 72.09 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్, రూ. 46.64 లక్షల విలువైన జాగ్వార్ ఎక్స్‌ఇని ఉంది.