సులభమైన ఫైనాన్సింగ్, ఈఎంఐ ఆప్షన్స్ డిజిటల్ ఇండియా సేల్ ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా ఉంది. కస్టమర్లు ఇన్స్టా డెలివరీ(3 గంటల్లోపు డెలివరీ), సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్ పికప్ ఆప్షన్ కస్టమర్లు పొందవచ్చు. కొనుగోలుదారులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్నీ స్టోర్లు, డెలివరీ భాగస్వాములందరూ కూడా కొవిడ్ భద్రతా చర్యలను కచ్చితంగా పాటిస్తున్నారు.
*అన్ని ఆఫర్లు, ధరలకు నియమనిబంధనలు వర్తిస్తాయి.
రిలయన్స్ డిజిటల్ గురించి
భారతదేశంలో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్ రిలయన్స్ డిజిటల్, 800 నగరాల్లో 460+ భారీ రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, 1800+ మై జియో స్టోర్స్ ద్వారా దేశంలోని ప్రతీ మూలన ఉన్న ఖాతాదారులకు సరికొత్త టెక్నాలజిని అందుబాటులో ఉంచుతోంది. 300లకు పైగా జాతీయ, అంతర్జతీయ బ్రాండ్లు, 500లకు పైగా ఉత్పత్తులను సరసమైన ధరలకు అందిస్తున్న రిలయన్స్ డిజిటల్ లో ఖాతాదారులు వారి జీవన శైలికి అనుగుణంగా సాంకేతిక ఉత్పత్తులు ఎంపిక చేసుకునేందుకు విస్తృతస్థాయి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ లోని సుశిక్షితులు, చ్కకని అవగాహన కలిగిన సిబ్బంది ప్రతీ ఊత్పత్తికి సంబంధించిన అన్నీ వివరాలు కొనుగోలుదారులకు అందించెందుకు అన్నివేళలా సిద్దంగా ఉంటారు. అంతే కాదు, అన్నీ ఉత్పత్తులకు ఆఫ్టర్-సేల్స్ సర్వీసును రిలయన్స్ డిజిటల్ అందిస్తుంది. రిలయన్స్ కు చెందిన సర్వీసు విభాగం రెస్క్యూ భారతదేశంలో ఎలెక్ట్రోనిక్ సర్వీస్ బ్రాండ్ లో ఐఎస్ఓ 9001 సర్టిఫికేట్ పొందిన ఏకెైక సంస్థ ఇది. ఇది వారమంతా అందుబాటులో ఉంటుంది, ఎండ్-టు-ఎండ్ సోల్యూషన్స్ అందించడంలో ఇది పూర్తి సామర్ధ్యం కలిగి ఉంది.
ఇప్పుడు సులభంగా కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఏదెైనా రిలయన్స్ డిజిటల్ స్టోర్ సందర్శించవచ్చు లేదా www.reliancedigital.in లో లాగ్ ఆన్ కావొచ్చు. ఇది ఇన్స్టా డెలివరి (3 గంటల్లోపు డెలివరీ), లేదా సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్ పికప్ ఆప్షన్ అందిస్తుంది.
మరింత సమాచారం కోసం www.reliancedigital.in లాగ్ ఆన్ అవండి.