మీ ఫోన్ పే, గూగుల్ పే నుండి డబ్బు కట్ అయ్యిందా..? అయితే ఈ విధంగా చేయండి..

Published : Apr 06, 2021, 02:49 PM IST

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆన్‌లైన్ పేమెంట్లు భారీగా పెరిగాయి. ఈ కాలంలో చాలా మంది వినియోగదారులు యుపిఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపిన  సంగతి మీకు తెలిసిందే.

PREV
17
మీ  ఫోన్ పే, గూగుల్ పే నుండి డబ్బు కట్ అయ్యిందా..?  అయితే ఈ విధంగా చేయండి..

 కానీ ట్రాన్సాక్షన్స్  ఫెయిల్ అవడం వల్ల కూడా ఒకోసారి మీకు  నష్టం జరగవచ్చు. అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) చేసిన ఈ నియమం మీకు చాలా ముఖ్యం. అదేంటో తెలుసుకోండి...

27

మీ యుపిఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే, అలాగే  మీ అక్కౌంట్ నుండి కట్ అయిన డబ్బు సకాలంలో తిరిగి మీ ఆకౌంట్లోకి రీఫండ్ చేయకపోతే బ్యాంక్ మీకు రోజుకి 100 రూపాయల పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అవును...ఇది నిజమే... 2019 సెప్టెంబర్‌లో ఫెయిల్ అయిన లావాదేవీకి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఒక  కొత్త సర్క్యులర్‌ను విడుదల చేసింది.

37

దీని ప్రకారం యుపిఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఫెయిల్ అయిన డబ్బును ఆటో రివర్సల్ చేయడానికి కాలపరిమితిని నిర్ణయించింది. ఆటో రివర్సల్  నిర్ణీత కాలపరిమితిలో జరగకపోతే బ్యాంక్ వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంటే నిర్ణీత గడువు ముగిసిన తరువాత వినియోగదారులకు రోజుకు రూ .100 పరిహారం లభిస్తుంది.
 
47

దీని గురించి తెలుసుకోండి
ఆర్‌బి‌ఐ సర్క్యులర్ ప్రకారం, యుపిఐ ద్వారా జరిపే లావాదేవీ జరిపినప్పుడు కస్టమర్ ఖాతా నుండి డబ్బు కట్ అయిన తరువాత కూడా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయకపోతే ఆటో రివర్సల్ లావాదేవీ తేదీ నుండి  1 రోజు లోగా జరగాలి.  
 
57

ఉదాహరణకు కస్టమర్  లావాదేవీ ఈ రోజు విఫలమైతే, అతని అక్కౌంట్ నుండి కట్ అయిన డబ్బును తరువాతి వ్యాపార రోజు నాటికి తిరిగి అతని ఖాతాలో జమచేయాలి. ఒకవేళ అలా జరగకపోతే నిర్ణీత కాలం కంటే బ్యాంకులు మరింత ఆలస్యం చేసినందుకు పరిహారంగా రోజుకి 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.  
 
67

ఎలా ఫిర్యాదు చేయాలి
మీ యుపిఐ ద్వారా లావాదేవీ విఫలమైతే, డబ్బు తిరిగి మీ ఆకౌంట్లోకి రాకపోతే మీరు సర్వీస్ ప్రొవైడర్ కి ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం మీరు రేజ్ డిస్ ప్యూట్ కి వెళ్ళాలి. మీ ఫిర్యాదు సరైనది అయితే సర్వీస్ ప్రొవైడర్ మీ డబ్బును తిరిగి చెల్లిస్తాడు. అలాగే ఫిర్యాదు చేసిన తర్వాత కూడా బ్యాంకు నుండి మీకు స్పందన లేకపోతే, మీరు ఆర్‌బి‌ఐ 2019 అంబుడ్స్‌మన్ స్కీమ్ ఆఫ్ డిజిటల్ లావాదేవీల కింద కూడా ఫిర్యాదు చేయవచ్చు.
 
77

యుపిఐ అంటే ఏమిటి?
యుపిఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనగా ఇంటర్ బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సౌకర్యం, దీని ద్వారా స్మార్ట్ ఫోన్ నంబర్ ఇంకా వర్చువల్ ఐడి సహాయంతో పేమెంట్లు చేయవచ్చు. ఇది ఇంటర్నెట్ బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్ విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ సిస్టంను ఎన్‌పిసిఐ కంట్రోల్ చేస్తుంది. వినియోగదారులు కొద్ది నిమిషాల్లోనే పేమెంట్లను యుపిఐ ద్వారా నుండి డబ్బును ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
 
click me!

Recommended Stories