Rs 200 Note Ban ₹200 నోట్లు రద్దేనా? RBI ఏం చెబుతోంది?

Published : Feb 11, 2025, 07:43 AM IST

రూ.వెయ్యి నోట్ల రద్దులాగే రిజర్వ్ బ్యాంక్  ఆఫ్ ఇండియా రూ.200 నోట్లను కూడా రద్దు చేస్తోందని కొన్నాళ్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.  ₹200 నోట్లను రద్దు చేస్తారా? మార్కెట్ నుండి అన్ని ₹200 నోట్లను ఉపసంహరించుకుంటారా? ఈ వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెబుతుందంటే..

PREV
16
Rs 200 Note Ban ₹200 నోట్లు రద్దేనా? RBI ఏం చెబుతోంది?
నకిలీ నోట్ల ఆందోళన

₹200, ₹500 నోట్ల నకిలీలు మార్కెట్లో బాగా పెరిగాయని ఆరోపణలు వస్తున్నాయి.  మరి ₹200 నోట్లను కూడా ప్రభుత్వం రద్దు చేస్తుందా? అనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.

26
RBI మార్గదర్శకాలు

ఈ విషయంపై RBI కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ఇవన్నీ ఊహాగానాలేనని RBI స్పష్టం చేసింది. ఎలాంటి నోట్ల ఉపసంహరణ ఉండదని స్పష్టం చేసింది.

36
నకిలీలపై అప్రమత్తత

₹200 నోట్ల రద్దు ప్రస్తుతానికి లేదు. కానీ నకిలీ నోట్ల పెరుగుదలపై ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

46
నోటు నకిలీదా?

నకిలీ నోట్లు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. మీ దగ్గరున్న ₹200 నోటు నకిలీదో కాదో ఇలా తెలుసుకోండి.

56
నోటు లక్షణాలు

నోటు ఎడమవైపు దేవనాగరి లిపిలో 200 అని రాసి ఉంటుంది. మధ్యలో గాంధీజీ బొమ్మ ఉంటుంది. 'RBI', 'Bharat', 'India', '200' అని సూక్ష్మ అక్షరాలలో రాసి ఉంటుంది. కుడివైపు అశోక స్థూపం గుర్తు ఉంటుంది.

66
RBI సూచనలు

నకిలీ నోట్లను అరికట్టడానికి RBI ప్రజలకు సూచనలు చేసింది. వాటిని తప్పకుండా అందరూ పాటించాలని పేర్కొంది. 

click me!

Recommended Stories