రతన్ టాటా Vs ఎలాన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరో తెలుసా ?

Published : Aug 16, 2024, 03:15 PM IST

Ratan Tata Vs Elon Musk: ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు ఎవరన్న పోటీ తరచుగా మారుతూ ఉంటుంది. టెస్లా, ఎక్స్, స్పేస్‌ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్ భారత ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాల మధ్య అత్యంత ధనవంతులు ఎవరో తెలుసా... 

PREV
13
రతన్ టాటా Vs ఎలాన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరో తెలుసా ?

టెస్లా, స్పేస్‌ఎక్స్ లాంటి కంపెనీలకి  ఎలాన్ మస్క్ సీఈవో. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల టాప్ లిస్టులో  అతను కొనసాగుతున్నాడు. అలాగే, రతన్ టాటా ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త & టాటా సన్స్ మాజీ ఛైర్మన్.

23

రతన్ టాటా నెట్ వాల్యూ  ఎలాన్ మస్క్ కంటే తక్కువ. ఎలాన్ మస్క్ సంపద అనేక హై-టెక్ అండ్  ఏరోస్పేస్ కంపెనీలలో అతని యాజమాన్య వాటాల నుంచి వచ్చింది. అయితే రతన్ టాటా సంపద భారతదేశంలోని అతిపెద్ద కాంగ్లోమరేట్‌లలో ఒకటైన టాటా గ్రూప్‌ రతన్ టాటా నాయకత్వంలోనే ఎదిగింది. అయితే ఎలాన్ మస్క్ రతన్ టాటా కంటే చాలా ధనవంతుడు. 

33

రతన్ టాటా కంటే ఎలాన్ మస్క్ చాల రిచ్. ఆగస్టు 2024 నాటికి, ఎలాన్ మస్క్ నికర విలువ సుమారు $222.63 బిలియన్లు. రతన్ టాటా నికర విలువ దాదాపు $457 మిలియన్లు. కానీ రతన్ టాటా ఆస్తులు ప్రధానంగా టాటా సన్స్‌తో ముడిపడి ఉన్నాయి.
 

click me!

Recommended Stories