ఆడవాళ్లకు సంబంధించిన కొన్ని బ్యూటీ యాక్సెసరీస్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ.99కే లభిస్తున్నాయి. ఇవే కాకుండా కార్లకు ఉపయోగించే యాక్సెసరీస్ కూడా బ్యాంక్ ఆఫర్లతో కలిపి భారీగా ధర తగ్గాయి. Godrej Aer, Airganic Aroma వంటి కారు ఫ్రెషనర్ బ్రాండ్లు చాలా తక్కువకు లభిస్తున్నాయి.
టీ-షర్ట్లు
InkTees బ్రాండ్ నుండి ప్రింటెడ్ రౌండ్ నెక్ టీ-షర్ట్లు, KASPY బ్రాండ్ నుండి సోలిడ్ కలర్ టీ-షర్ట్లు, Verient, Newsingh బ్రాండ్ల టీ-షర్ట్లు కూడా కేవలం రూ.99 కే లభిస్తున్నాయి. అయితే వీటిని కొనేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ధరలు పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉండవచ్చు.
వాచ్ లు, గడియారాలు
పిల్లలు, పెద్దల కోసం డిజిటల్, అనలాగ్ గడియారాలు ఫ్లిప్ కార్ట్ లో చాలా తక్కువకు దొరుకుతున్నాయి. ఈ లిస్టులో HALA, Actn, Pivot బ్రాండ్ల గడియారాలు ఉన్నాయి.