పోర్షే నుండి రేంజ్ రోవర్ వరకు: బాలీవుడ్ స్టార్ సన్నీ.. దగ్గర ఉన్న కోట్ల విలువైన కార్లు ఇవే.. !

First Published | Aug 31, 2023, 4:40 PM IST

300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన గదర్ 2  సన్నీ డియోల్ ని సినీ కెరీర్‌లో అతనిని పెద్ద మలుపు తిరిగింది. సన్నీ డియోల్ దగ్గర కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. అతని కార్ పార్కింగ్‌(garage)లో సన్నీ ఎక్కువగా ఉపయోగించిన కారుతో సహా ఖరీదైన కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
 

సన్నీ డియోల్ ప్రస్తుతం గదర్ 2 సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు. గదర్ 2 ఇప్పటికే 300 కోట్లతో రన్ అవుతోంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో సన్నీ చాలా హ్యాపీగా ఉన్నారు.
 

గదర్ 2 సక్సెస్‌తో దూసుకెళ్తున్న సన్నీ డియోల్.. ఇటీవల కొత్తగా ఎలాంటి కారు కొనలేదు. అయితే సన్నీ డియోల్ దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. 
 


సన్నీ డియోల్ ఎక్కువగా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీని నడుపుతాడు. అతను ఎయిర్ పోర్ట్ బయట చాలా సార్లు ఈ  కారులోనే  కనిపించాడు. ఈ కారు ప్రారంభ ధర రూ.3.16 కోట్లు
 

సన్నీ ఎక్కువగా రేంజ్ రోవర్ నడుపుతున్నప్పటికీ, సన్నీ డియోల్ పోర్స్చే కార్ ఫ్యాన్. సన్నీ డియోల్ వద్ద రెండు  పోర్షే కార్లు ఉన్నాయి. దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన పోర్షే జిటి 911 కారు ఇందులో ఒకటి.
 

Sunny Deol

పోర్షే కార్లను ఎక్కువగా ఇష్టపడే సన్నీ డియోల్ వద్ద రూ.2.5 కోట్ల విలువైన పోర్షే కయెన్ కారు కూడా ఉంది. ఈ కార్ SUV మోడల్ కారు.
 

సన్నీ డియోల్  కార్ కలెక్షన్‌లో ఆడి A8ని కూడా ఉంది. ఆడి ఎ8 ధర రూ. 1.6 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ రోజుల్లో సన్నీ ఆడి A8 కారులో పెద్దగా కనిపించడం లేదు.
 

Sunny Deol Defender

ఈ కార్లతో పాటు 2003లో సన్నీ డియోల్  కొన్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ 500 కారు కూడా ఉంది. ఈ కార్  కూపే మోడల్ కారు. ఈ కారును ఎక్కువగా ఉపయోగించినప్పటికీ, కలెక్షన్‌లో ఉన్న సన్నీ డియోల్ కారు ఇప్పటికి అదే కండిషన్ లో ఉంది.

గదర్ 2 విడుదలై  రోజులు గడిచాయి. ఇప్పటికి 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సన్నీ డియోల్‌తో ఫ్యాన్స్ సెల్ఫీలు దిగిన వీడియోలు సెన్సేషన్ సృష్టించాయి.
 

Latest Videos

click me!