ఈ వింతను ఎప్పుడు చూడొచ్చు
ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించే ఈ ఖగోళ వింతను జనవరి 21 నుంచి 29 వరకు చూడొచ్చు. జనవరి 25న మరింత స్పష్టంగా చూడొచ్చు.
ఏ గ్రహాలు వరుసలో కనిపిస్తాయి?
గ్రహాల విన్యాసం ఓ అరుదైన ఖగోళ సంఘటన. శుక్రుడు, కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అనే ఆరు గ్రహాలు రాత్రి ఆకాశంలో ఒకే చోట కనిపిస్తాయి.