ఈ నగరాల్లో ధరలు ఎంత మారాయంటే
- నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.92, డీజిల్ ధర రూ.90.08గా ఉన్నాయి.
– ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ ధర లీటరుకు రూ.89.75కి చేరింది.
– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.54, డీజిల్ ధర రూ.94.32గా ఉంది.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
- హైదరాబాద్ పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.