స్థిరంగా ఇంధన ధరలు.. నేడు ఒక లీటరు పెట్రోల్ డీజిల్ ఎంతో తెలుసుకోండి..

First Published | Oct 26, 2023, 10:52 AM IST

లేటెస్ట్ ఇంధన ధరల నోటిఫికేషన్ ప్రకారం, నేడు అక్టోబర్ 26 గురువారం రోజున  దేశంలోని ప్రముఖ నగరాల్లో పెట్రోల్,  డీజిల్ ధరలు మారలేదు ఆలాగే  ఒక సంవత్సరం పాటు పైగా ధరలు  స్థిరంగా   కొనసాగుతున్నాయి.
 

అయితే, పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. ఇవి వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా  ధరలను ప్రతిరోజూ సమీక్షిస్తాయి.

ఢిల్లీలో పెట్రోల్  ధర  రూ . 96.72/లీటర్, డీజిల్ ధర  రూ.89.62/లీటర్.

ముంబైలో పెట్రోల్ ధర రూ .106.31 /లీటర్‌, డీజిల్  ధర రూ.94.27/లీటర్‌.

చెన్నైలో పెట్రోల్  ధర రూ.103.07/లీటర్, డీజిల్ ధర రూ.94.66/లీటర్ 

 కోల్‌కతాలో పెట్రోల్  ధర రూ.106.03/లీటర్, డీజిల్  ధర రూ.92.76/లీటర్ .


గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

 క్రూడాయిల్  ధరలు
నవంబర్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 3 సెంట్లు తగ్గి $90.10కి, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ సెంట్లు తగ్గి బ్యారెల్‌కు $85.36 వద్ద ఉంది.
 

బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89

చండీగఢ్    లో పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

గురుగ్రామ్ లో పెట్రోల్ ధర రూ. 96.84, డీజిల్ ధర రూ. 89.72

లక్నోలో పెట్రోల్ ధర రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

నోయిడాలో పెట్రోల్ ధర     రూ. 96.79, డీజిల్ ధర రూ. 89.96

 హైదరాబాద్ -  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.
 

Latest Videos

click me!