పాకిస్తాన్‌లో స్మార్ట్ ఫోన్ కొనే ధరకి ఇండియాలో కారే కొనుక్కోవచ్చు. ఎందుకంటే..

Published : Apr 30, 2025, 08:39 PM IST

Pakistan India: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇండియాని దెబ్బతీయాలని చూస్తున్న పాక్ ఆర్థికంగా ఎంత కుదేలైందో తెలుసా? ఆ దేశంలో వస్తువుల ధరలు తెలిస్తే మీకే అర్థమవుతుంది. దీనికి ఉదాహరణే అక్కడ స్మార్ట్ ఫోన్ ధరలు. పాకిస్తాన్ లో ఓ మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కొనే ధరకి ఇండియాలో ఏకంగా కారే కొనుక్కోవచ్చు. ఆ దేశంలో మొబైల్ ధరలు ఎంతో తెలుసుకుందాం రండి.  

PREV
15
పాకిస్తాన్‌లో స్మార్ట్ ఫోన్ కొనే ధరకి ఇండియాలో కారే కొనుక్కోవచ్చు. ఎందుకంటే..

పాకిస్తాన్ లో S25 Ultra ధర

కెమెరా ఫీచర్స్ తో టాప్ లో ఉన్న Samsung Galaxy S25 Ultra పాకిస్తాన్‌లో 509,999 పాకిస్తాన్ రూపాయలు. ఈ ధరకు ఇండియాలో సెకెండ్స్ లో ఆల్టో K10 కారు కొనుక్కోవచ్చు. 509,999 పాకిస్తానీ రూపాయలు భారత కరెన్సీలో దాదాపు 1.56 లక్షల రూపాయలు.

25

భారత్‌లో S25 Ultra ధర

భారత్‌లో Galaxy S25 Ultra దాదాపు 1,41,999 లక్షల రూపాయలకు లభిస్తుంది. ఇది 12 GB RAM, 512 GB స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ఇండియాలో ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతున్న ఫోన్లలో టాప్ లో ఉంది. 

35

Redmi Note 14 Pro ధర

పాకిస్తాన్‌లో Redmi Note 14 Pro ధర PKR 96,999. ఈ అమౌంట్ భారత కరెన్సీలో దాదాపు 29,000 రూపాయలు. ఇదే ఫోన్ భారత్‌లో కేవలం 25,999 రూపాయలకే లభిస్తుంది. ఈ ఫోన్ 12 GB RAM, 512 GB స్టోరేజ్‌తో వస్తుంది.

45

iPhone 16 Pro Max ధర

పాకిస్తాన్‌లో iPhone 16 Pro Max ధర 369,999 PKR. అంటే ఈ డబ్బు భారత కరెన్సీలో దాదాపు 1.16 లక్షల రూపాయలతో సమానం. భారత్‌లో ఈ ఫోన్ ధర దాదాపు 1,35,900 రూపాయలు.

55

ప్రతి దేశంలోనూ ధరలు వేరు

ప్రతి దేశంలోనూ స్మార్ట్‌ఫోన్ల ధరలు వేర్వేరుగా ఉంటాయి. Redmi, Apple, Samsungతో సహా అన్ని ఫోన్ల ధరల్లో తేడా ఉండవచ్చు. అయితే భారత్, పాకిస్తాన్‌లలో ఫోన్ల ధరల్లో చాలా తేడా ఉంది. భారత్‌లో ఫోన్లు చాలా చౌకగా ఉంటే పాకిస్థాన్‌లో చాలా ఖరీదైపోయాయి.

 

Read more Photos on
click me!

Recommended Stories