MRF Ltd: MRF లిమిటెడ్ Q3 FY26 ఆర్థిక ఫలితాల్లో నికర లాభం సుమారు రెండు రెట్లు పెరిగింది. ఇది స్టాక్ ధరకు పాజిటివ్ ప్రభావం చూపించి షేరు దాదాపు 8 శాతం పెరుగుదలకు తోడ్పడింది. ఈ ఫలితంతో పాటు డివిడెండ్ కూడా ప్రకటించింది సంస్థ.
MRF లిమిటెడ్ కంపెనీ 2025–26 ఆర్థిక సంవత్సరానికి చెందిన క్యూ3 ఫలితాలను ప్రకటించింది. దీంతో మార్కెట్‌లో ఈ షేరు భారీగా పాజిటివ్ రియాక్ట్ అయ్యింది. ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే 8.5 శాతం పైగా పెరిగింది. దీనితో ఇన్వెస్టర్లు భారీ లాభాలు వచ్చిపడ్డాయి. అలాగే కంపెనీ డివిడెండ్ కూడా ప్రకటించింది.
25
Q3 నికర లాభం
MRF లిమిటెడ్ Q3 నికర లాభం రూ. 680 కోట్ల నుంచి రూ. 692 కోట్లకు చేరింది. గత త్రైమాసికంలో ఇది రూ. 315 కోట్లగా ఉంది. అంటే లాభం సుమారు రెండు రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఇది అన్ని ట్రేడింగ్ సెషన్లలోనూ ఇన్వెస్టర్లకు ప్రాఫిట్స్‌ను ఇచ్చింది. అలాగే ఈ షేర్ EPS(Earnings Per Share) కూడా భారీగా పెరిగింది.
35
డివిడెండ్ కూడా
MRF లిమిటెడ్ తన డివిడెండ్ కూడా ప్రకటించింది. ఇది షేరుహోల్డర్లకు అదనపు లాభాన్ని ఇస్తుంది. ప్రతి షేరుపై రూ. 3 డివిడెండ్ ప్రకటించింది. ఈ డివిడెండ్ అనౌన్స్మెంట్స్ షేర్ ధర స్థిరతను సూచిస్తాయి.
ఈ ప్రకటనలతో మార్కెట్లో ఇన్వెస్టర్లు MRF షేర్లను ఎక్కువగా కొనుగోలు చేశారు. అలాగే ఆ షేర్ ఒక్క రోజులోనే రూ. 11,225 ఏకంగా పెరిగింది. MRF మిడ్-క్యాప్ స్టాక్‌గా కనిపించినా ఇది మంచి రిటర్న్స్ ఇచ్చింది. Q3 ఫలితాలు ఇన్వెస్ట్ మెంట్ సెంటిమెంట్‌ను పాజిటివ్ గా మార్చాయి.
55
థైర్ సెగ్మెంట్‌లో పెట్టుబడిదారులకు
ఈ రిజల్ట్స్ థైర్ సెగ్మెంట్‌లో పెట్టుబడిదారులకు మంచి అవకాశాన్ని అందించాయి. గట్టి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీగా MRF ఇప్పటికే పెట్టుబడిదారుల నమ్మకాన్ని చొరగొంది. డివిడెండ్ పాలసీ కూడా ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీగా మారింది. అయితే ద్రవ్యోల్బణం, రా మెటిరియల్స్ కాస్ట్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండకనే ఉన్నాయి.