ఆధార్‌కు సంబంధించిన ఈ సేవలు ఇప్పుడు ఇంట్లోనే పొందవచ్చు.. ఎలా అంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Jun 09, 2021, 04:29 PM IST

ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్.  ఆధార్ కేవలం డాక్యుమెంట్ మాత్రమే కాదు, గుర్తింపు కార్డు కూడా. ఏదైనా ఆర్థిక లావాదేవీలకు, ప్రభుత్వ పథకాలను పొందటానికి ఆధార్ కార్డ్ చాలా ముఖ్యం. 

PREV
14
ఆధార్‌కు సంబంధించిన ఈ  సేవలు ఇప్పుడు ఇంట్లోనే పొందవచ్చు.. ఎలా అంటే ?

 యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)కి ఆధార్ సంబంధిత సేవలను పర్యవేక్షించే అధికారం ఉంది. యుఐడిఎఐ  సిటిజన్ ప్రయోజనాల  కోసం ఎప్పటికప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంటుంది. తాజాగా కస్టమర్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంఆధార్ (mAadhaar App)యాప్ కొత్త వెర్షన్ ప్రారంభించింది. 
 
24

మీరు ఈ ఎంఆధార్  యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి  స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించిన 35 కంటే  ఎక్కువ సేవలను ఆస్వాదించవచ్చు. ఈ సమాచారాన్ని యుఐడిఎఐ ట్వీట్  ద్వారా తెలిపింది. యుఐడిఎఐ చేసిన ట్వీట్ లో "ఎంఆధార్ యాప్ ద్వారా  మరిన్ని సౌకర్యాలను పొందడానికి  యాప్  కొత్త వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండీ" అని తెలిపింది.
 
34

కొత్త ఇంకా  అప్ డేట్ ఫీచర్స్ ఎంఆధార్  యాప్ లో అందుబాటులో ఉంటాయి. దీనిలో మూడు ముఖ్యమైన సెక్షన్స్ ఉన్నాయి. 
1. ఆధార్ సర్వీసెస్ డాష్‌బోర్డ్ - ఆధార్ కార్డ్ హోల్డర్ల కోసం అన్ని  రకాల ఆధార్ ఆన్‌లైన్ సేవలకు ఇది సింగల్ విండో. 
2. మై ఆధార్ సెక్షన్ - మీరు జతచేసిన చేసిన ఆధార్ ప్రొఫైల్ కోసం పర్సనలైజేడ్ స్పేస్ 
3. ఎన్రోల్మెంట్ సెంటర్ సెక్షన్  - మీ సమీపంలోని  రిజిస్టర్ కేంద్రాన్ని గుర్తించడం. '
 
44

 ఎంఆధార్ యాప్ లో లభించే ముఖ్యమైన సేవలు
1.ఆధార్‌ కార్డ్ డౌన్‌లోడ్  లేదా ఆధార్‌ రీప్రింట్  
2. ఆధార్ కార్డు లాక్  
3.'వ్యూ  లేదా షో ఆధార్' సౌకర్యంతో ఆధార్‌ను  ఐ‌డి ప్రూఫ్ గా ఉపయోగించవచ్చు.
4.ఎటువంటి పత్రాలు లేకుండా ఆధార్‌లో అడ్రస్ మార్పు.
5.ఆధార్ ఎస్‌ఎం‌ఎస్ సర్వీస్ ఆఫ్‌లైన్ మోడ్‌లో అందుబాటులో ఉంది.
6.పేపర్‌లెస్ ఇ-కెవైసి డౌన్‌లోడ్ లేదా క్యూఆర్ కోడ్ షేరింగ్.
7. కుటుంబ సభ్యులలోని 5 ఆధార్ కార్డులను ఎంఆధార్ యాప్ ద్వారా నిర్వహించవచ్చు

click me!

Recommended Stories