అమెరికా అత్యంత ధనవంతులైన 25 మంది పన్నులు వారి ఆదాయంలో సగటున 15.8 శాతం చెల్లిస్తున్నట్లు వెల్లడించింది. గత కొన్నేళ్లుగా వారి సంపద పెరిగినప్పటికీ, లా స్ట్రాటజీ ద్వారా ఆదాయపు పన్ను మొత్తాన్ని తగ్గిస్తున్నారని తెలిపింది. బిలియనీర్లు వారి ఆదాయపు పన్ను మొత్తాన్ని తగ్గించడానికి స్వచ్ఛంద, ఇతర సహాయక పనులలో ఖర్చులు చూపించి పన్ను చెల్లించకుండ డబ్బు ఆదా చేస్తున్నారని వెల్లడించింది.