Post Office scheme రిస్క్ లేని స్కీమ్: రూ.5 లక్షలు పెడితే రూ.15 లక్షలు!

Published : Mar 16, 2025, 09:20 AM IST

ఎవరైనా తమ దగ్గర ఉన్న డబ్బలు వివిధ మార్గాల్లో పెట్టి తక్కువ సమయంలో అవి రెట్టింపు కావాలని కోరుకుంటారు. అయితే ఇందులో రిస్కు లేకుండా ఉండటం కూడా వాళ్లకు ముఖ్యమే.  ఇలాంటి వాళ్లకు అనుగుణంగా ప్రభుత్వ సంస్థలు మంచి స్కీమ్స్ తెస్తున్నాయి. అందులో పోస్టాఫీసు పథకాలు ముందువరుసలో ఉన్నాయి. పెట్టిన డబ్బుకి రిస్క్ లేకుండా మంచి ఆదాయం వచ్చే ఒక బెస్ట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
13
Post Office scheme  రిస్క్ లేని స్కీమ్: రూ.5 లక్షలు పెడితే రూ.15 లక్షలు!
బెస్ట్ స్కీమ్

ఒకప్పుడు ఖర్చు అయ్యాక మిగిలింది దాచుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు దాచుకున్నాక మిగిలింది ఖర్చు చేస్తున్నారు. మీరు ఒకేసారి ఎక్కువ డబ్బు సేవ్ చేయాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్.

23

మీరు పెట్టిన రూ.5 లక్షలు 15 లక్షలు కావాలంటే, మొదటిగా 5,00,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ డబ్బును మళ్ళీ 5 ఏళ్లకు ఫిక్స్ చేయాలి. అప్పుడు మీ డబ్బు టోటల్ 15 ఏళ్లకు డిపాజిట్ అవుతుంది.

33

15 లక్షలు రావాలంటే, పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డిని రెండు సార్లు ఎక్స్‌టెండ్ చేయాలి. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. బ్యాంకు తరహాలోనే పోస్ట్ ఆఫీస్‌లలో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌కి వడ్డీ రేట్ మారుతూ ఉంటుంది. 

click me!

Recommended Stories