పోషకాలు, ఔషధగుణాలు కలిగిన ఈ కడక్‌నాథ్ అరుదైన కోడి గురించి తెలిస్తే మీరే కాదు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

Ashok Kumar   | Asianet News
Published : Apr 07, 2021, 05:37 PM IST

 ప్రపంచం మొత్తంలో రెండు రకాల ప్రజలు ఉంటారు, అందులో ఒకరు శాఖాహారం తినేవారు, మరొకరు మాంసాహారం తినేవారు. మాంసాహారులు చికెన్, మటన్ వంటి తింటుంటారు.  అయితే సాధారణంగా ఇండియాలోని  ప్రజలు ఎక్కువగా బ్రాయిలర్ కోడి లేదా నాటు కోడిని తినడం మీరు చూస్తుంటారు.    

PREV
18
పోషకాలు, ఔషధగుణాలు కలిగిన ఈ కడక్‌నాథ్ అరుదైన కోడి గురించి తెలిస్తే మీరే కాదు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

అయితే  కడక్‌నాథ్  కోడి గురించి ఎప్పుడైనా విన్నారా..  ఈ మధ్యకాలంలో  ఈ కోడి బాగా ప్రాచుర్యం పొందింది. ఈ  కోడి చికెన్ రెసిపీని ఇప్పుడు దేశంలోని అనేక ఫైవ్ స్టార్ హోటళ్లలో స్పెషల్ గా అందిస్తున్నారు. అయితే ఈ కడక్‌నాథ్ కోడి గురించి మీకు బహుశా చాలా తక్కువ తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ కడక్‌నాథ్  కోడి గురించి కొన్ని ప్రత్యేక విషయాలు మీకోసం

28

నిజానికి  కడక్‌నాథ్  కోడి అనేది ఒక ప్రత్యేక రాకమైన  కోడి. ఇది భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా దాని డిమాండ్ వేగంగా పెరిగింది.  ఈ రకమైన కోళ్ళు మధ్యప్రదేశ్లోని జాబువాలో కానీపిస్తాయి.
 
38

కడక్‌నాథ్  కోడి ధర సాధారణ కోడి కంటే చాలా ఎక్కువ. మార్కెట్లో దీని ధర కిలోకు రూ .900 నుండి 1500 వరకు ఉంటుంది. అంటే మేక మాంసం(మటన్)ధర  కంటే అధికం.
 
48

ఈ కోడి మాంసం, ఎముకలు రెండూ వేర్వేరు రంగులో ఉంటాయి. అలాగే కడక్‌నాథ్  కోడి బరువు సుమారు 1.8 నుండి 2 కిలోల వరకు ఉంటుంది.
 
58

 కడక్‌నాథ్  అరుదైన జాతి కోడి ఎక్కువగా నలుపు రంగులో ఉంటుంది. సాధారణ కోడిలతో పోలిస్తే ఈ కడక్‌నాథ్  కోడి చాలా పోషకమైనది, ఆరోగ్యకరమైనది, రుచికరమైనది ఇంకా దీనిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువ.

68

ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు. మరొక గొప్ప విషయం ఏంటంటే సాధారణ చికెన్‌లో ప్రోటీన్ శాతం 18 నుంచి 20 శాతం ఉండగా, కడక్‌నాథ్‌లో 25 శాతం వరకు ప్రోటీన్ లభిస్తుంది.
 
78

కడక్‌నాథ్  కోళ్ళలో మొత్తం మూడు జాతులు ఉంటాయి, అవి జెట్ బ్లాక్, గోల్డెన్ బ్లాక్, పాస్డ్ బ్లాక్. కొన్ని దశాబ్దాల క్రితం కడక్‌నాథ్‌ కోళ్ళని మధ్య ప్రదేశ్ లోని జాబువాలో నివసిస్తున్న గిరిజనులు ఇంకా ఛత్తీస్‌ఘడ్‌లోని బస్తర్‌లో ఉండే కడక్‌నాథ్    పెంచేవారు.  వీరు ఈ కడక్‌నాథ్  కోళ్ళని చాలా పవిత్రంగా భావించేవారు. ఎందుకంటే ప్రతి దీపావళి పండుగ తరువాత కడక్‌నాథ్  కోళ్ళని  బలి దేవత ముందు తినడం వారి ఆచారం.
 
88
click me!

Recommended Stories