అయితే, మీరు ఈ మొత్తాన్ని చాలా కాలం పాటు ప్రతి నెలా డిపాజిట్ చేయాలి. దీని పాలసీ కాలవ్యవధి 15 నుండి 35 సంవత్సరాలు, అంటే, మీరు ఈ పాలసీ కింద ప్రతిరోజూ 45 రూపాయలు ఆదా చేసి, 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, ఈ పాలసీ మెచ్యూరిటీలో మీరు 25 లక్షల రూపాయలు పొందుతారు. సంవత్సర ప్రాతిపదికన పొదుపు చేసిన మొత్తాన్ని పరిశీలిస్తే దాదాపు రూ.16,300 ఉంటుంది. ప్రతి నెలా రూ.1358 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.16,300 డిపాజిట్ వస్తుంది.