పార్లమెంటు సభ్యుడి(MP)కి నెలకు రూ.1,00,000 ప్రాథమిక జీతం లభిస్తుంది. ఒక ఎంపీకి నియోజకవర్గ భత్యం కింద నెలకు రూ.70,000 అందుతుంది. దీనిని ఆఫీస్ నిర్వహణ ఖర్చుల కోసం అందించబడుతుంది. ఎంపీలు రాజధానిలో ఉన్న సమయంలో వారికి వసతి, ఇతర ఖర్చుల కోసం రోజుకు రూ.2000 స్టైఫండ్ ఇస్తారు.