నాలుగు సార్లు ప్రేమ, కానీ పెళ్లి చేసుకోలేదు.. రతన్ టాటా గురించి ఆశ్చర్యకరమైన విషయాలు..

Ashok Kumar   | Asianet News
Published : Feb 08, 2021, 02:05 PM ISTUpdated : Feb 08, 2021, 03:30 PM IST

 రతన్ టాటా అనే పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ రోజు ప్రపంచం మొత్తనికి అతను ఎవరో తెలుసు. అతనిని గుర్తించని వారు ఉండరు.  టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు రతన్ టాటా  (83) నావల్ టాటా కుమారుడు. వాణిజ్య రంగంలో భారత ప్రభుత్వం  ఆయానికి 2000లో పద్మ భూషణ్ అవార్డును ఇచ్చింది.   

PREV
17
నాలుగు సార్లు ప్రేమ, కానీ పెళ్లి చేసుకోలేదు.. రతన్ టాటా గురించి ఆశ్చర్యకరమైన విషయాలు..

అతని వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు చాలా తక్కువ తెలుసు, కాని అతను ఒక అవివాహితుడని అని అందరికీ తెలుసు. ఇంత పెద్ద వ్యాపారవేత్త అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించినప్పటికీ ఇప్పుడు చాలా మంది ప్రజల మనస్సులలో ఉన్న  ప్రశ్న  అతను ఎందుకు వివాహం చేసుకోలేదు ? అతను ఎప్పుడూ ఏ అమ్మాయిని కలవలేదా లేదా ప్రేమలో పడలేదా ?

27

రతన్ టాటా  తన జీవితంలో నాలుగుసార్లు ప్రేమలో పడ్డాడు, కాని ఇప్పటికీ అతను అవివాహితుడిగానే మిగిలిపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం బరోడా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (బిఎమ్‌ఎ) కార్యక్రమంలో రతన్ టాటా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను, తన ప్రేమతో సహా చెప్పాడు.
 
37

 అతను తన జీవితంలో నాలుగుసార్లు ప్రేమలో పడ్డాడని, కానీ  పరిస్థితులు ఇంకా కొన్ని కారణాల వల్ల వివాహం చేసుకోలేకపోయానని చెప్పాడు. ఒక విధంగా పెళ్లి చేసుకోలేకపోవడం మంచిదైందని, ఒకవేళ చేసుకొని ఉంటే పరిస్థితి మరింత కష్టమయ్యేదని కూడా చెప్పాడు.

47

రతన్ టాటా ప్రకారం, అతను అమెరికాలో నివసిస్తున్నప్పుడు ఒక అమెరికన్ అమ్మాయిని ప్రేమించాడు. అతను ఈ విషయంలో ఆ అమ్మాయిని వివాహం కూడా చేసుకోవాలనుకున్నాడు, కాని తరువాత అతను భారతదేశానికి రావాల్సి వచ్చింది కానీ ఆమే అక్కడే  ఉండిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి వేరొకరిని వివాహం చేసుకుంది అని తెలిపారు.
 
57

రతన్ టాటాకి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం, ముఖ్యంగా విజయ కథలు. తన పదవీ విరమణ తర్వాత పుస్తకాలు చదవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నానని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది కాకుండా, కుక్కలను పెంచడం కూడా అతనికి చాలా ఇష్టం. అతను తన పెంపుడు కుక్కల ఫోటోలను సోషల్ మీడియాలో చాలాసార్లు షేర్ చేశాడు.
 
67

రతన్ టాటా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. కొన్ని నెలల క్రితం ఒక అభిమాని అతనిని ఒక వింత ప్రశ్న అడిగారు, 'మీరు టాటా గ్రూపుకు అధిపతి కాకపోతే ఏమి జరిగి ఉండేది అని.  దీనికి ప్రతిస్పందనగా, "నేను బహుశా  ఒక మంచి ఆర్కిటెక్ అవడానికి ప్రయత్నించే వాడిని" అని చెప్పాడు.

77
click me!

Recommended Stories