అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ సక్సెస్ స్టోరీ.. ప్రపంచ ధనవంతుడిగా ఎలా మారాడో తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : Feb 06, 2021, 07:33 PM IST

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) తన పదవి నుంచి తొలగిపోతున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జెఫ్ బెజోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా అమెజాన్ సి‌ఈ‌ఓ పదవిలో ఉన్నారు. సంస్థలోని ఇతర భాగాలపై దృష్టి పెట్టడానికి జెఫ్  బెజోస్ పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపారు. కానీ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన తరువాత అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగుతారు. జెఫ్ బెజోస్ తరువాత అమెజాన్  సి‌ఈ‌ఓ పదవిని ప్రస్తుతం కంపెనీలో రెండవ స్థానంలో ఉన్న ఆండీ జెస్సి నియామకం కానున్నారు.  

PREV
113
అమెజాన్ సి‌ఈ‌ఓ  జెఫ్ బెజోస్ సక్సెస్  స్టోరీ.. ప్రపంచ ధనవంతుడిగా ఎలా మారాడో  తెలుసుకోండి..

ఉద్యోగులకు రాసిన లేఖ ద్వారా సమాచారం
అమెజాన్ సీఈఓ పదవి నుంచి జెఫ్ బెజోస్ తొలగిపోతున్న వార్త సంస్థ ఉద్యోగులకు  లేఖ ద్వారా వచ్చింది . జెఫ్ బెజోస్ తన లేఖలో , 'అమెజాన్ సీఈఓ పదవిలో ఉండటం చాలా పెద్ద బాధ్యత, దీనికి  స్థాయికి రావడం చాలా సమయం పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఇతర విభగాలపై దృష్టి పెట్టడం కష్టం. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన తరువాత, నేను సంస్థ  ఇతర పనులను కూడా చూడగలను అని పేర్కొన్నారు.

213

ఉద్దేశాలు గొప్పవి  అయితే విజయం ఖచ్చితంగా చేరుతుంది. దీనికి అతిపెద్ద ఉదాహరణ అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్. అనేక సంస్థలలో పనిచేసిన తరువాత, జెఫ్ బెజోస్ 1994 లో ఒక ఆన్‌లైన్ బుక్ స్టోర్  ప్రారంభించాడు, అది అతని అదృష్టాన్ని మార్చివేసింది. 
 
313

అప్పుడు వారు పాత పుస్తకాలను మాత్రమే అమ్మేవారు. దీని తరువాత, వెబ్‌సైట్ జూలై 1995 లో వచ్చింది. అమెజాన్ నివేదిక ప్రకారం, 1997 చివరి నాటికి, అంటే దాదాపు రెండు సంవత్సరాల తరువాత, ఈ సంస్థ 150 కి పైగా దేశాలలో 1.5 మిలియన్లకు పైగా కస్టమర్లను సాధించింది. 
 
413

ప్రారంభ సంవత్సరాల్లో కంపెనీకి  నష్టాలు 
సంస్థ ప్రారంభించిన మొదట కొన్ని సంవత్సరంలోనే 16 లక్షల రూపాయలకు పైగా నష్టం జరిగింది. కానీ తరువాత ప్రతి సంవత్సరం లాభాలు మొదలయ్యాయి. అమెజాన్ వార్షిక నివేదికల ప్రకారం, 2019 సంవత్సరం నాటికి  కంపెనీకి రూ .1963 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.

513

2005 సంవత్సరం నుండి వచ్చిన లాభాలు
1995 లో కంపెనీకి 1.64 కోట్ల రూపాయల ఆదాయం, 0.96 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 2000లో కంపెనీకి లాభాలు, నష్టాలు సంభవించాయి. కానీ 2005 సంవత్సరంలో, సంస్థ లాభాలను ఆర్జించింది, తరువాత రోజురోజుకు పెరుగుతూనే ఉంది.   

613

అమెజాన్ మొదటి పేరు కాదు, 
అమెజాన్  కంపెనీకి మొదటి పేరును అమెజాన్ అని అనుకోలేదు. జెఫ్ బెజోస్ 'అబ్రా కా దబ్రా' అనే పేరును ఎంతగానో ఇష్టపడ్డాడు సంస్థకు అదే పేరు పెట్టాలని అనుకున్నాడు. అయితే అతని న్యాయవాది అందుకు  నిరాకరించారు. దీని తరువాత అతను రిలెంట్ లెస్ అనే పేరును అనుకున్నాడు, కానీ అది  కుదరలేదు. తరువాత  చివరకి దీనికి అమెజాన్ అని పేరు పెట్టారు. 
 
713

2005లో, కంపెనీ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రారంభించింది, ఇది కంపెనీకి కొత్త అంచనాలను ఇచ్చింది. కస్టమర్ సంతృప్తి  ప్రాథమిక మంత్రంపై బెజోస్ ఎల్లప్పుడూ పనిచేస్తుంటాడు, దీని కోసం సంస్థ అనేక ప్రయోగాలు కూడా చేసింది. 
 
813

2018 లో  జెఫ్ బెజోస్ ఆస్తి, అతనిని ప్రపంచంలోనే  అత్యంత ధనవంతుదీని  చేసింది. అయితే,  అంతకుముందు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సుదీర్ఘకాలం పాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుడిగా కొనసాగారు. 1999 నుండి 2007 వరకు అంటే  ఎనిమిది సంవత్సరాల పాటు ఫోర్బ్స్ జాబితాలో బిల్ గేట్స్ అగ్రస్థానంలో ఉన్నారు. 2008 లో వారెన్ బఫెట్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. కానీ ఒక సంవత్సరం తరువాత, బిల్ గేట్స్ మళ్ళీ ఈ స్థానాన్ని సాధించాడు. 2010 నుండి 2013 వరకు కార్లోస్ స్లిమ్ వరుసగా నాలుగు సంవత్సరాలలు  అగ్రస్థానంలో ఉండగా. తరువాత బిల్  గేట్స్ మళ్లీ 2014లో తిరిగి  అత్యంత ధనవంతుడుడిగా మారారు. 
 
913

ఫోర్బ్స్ రియల్ టైమ్ జాబితా ప్రకారం, జెఫ్ బెజోస్ మొత్తం ఆస్తుల విలువ 194.7 బిలియన్ డాలర్లు. బ్లూమ్‌బెర్గ్ బిలేనియర్ ఇండెక్స్ ప్రకారం అతని సంపద 195 బిలియన్ల డాలరు. తాజాగా ఎలోన్ మస్క్ 203 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో చేరారు.  
 
1013

ఫోర్బ్స్ ప్రకారం, 1999లో బిల్ గేట్స్ నికర విలువ రూ .3.65 లక్షల కోట్లు.  2015 లో బిల్ గేట్స్ నికర విలువ 5.05 లక్షల కోట్లు కాగా, జెఫ్ బెజోస్ నికర విలువ సుమారు 2.24 లక్షల కోట్లు. కానీ జెఫ్ బెజోస్‌  2018 నుండి అధిక లాభాలను ఆర్జించారు. బిల్ గేట్స్ నికర విలువ 2018, 2019, 2020 లలో వరుసగా రూ .6.12 లక్షల కోట్లు, రూ .6.79 లక్షల కోట్లు, రూ .8.58 లక్షల కోట్లు. అదే సమయంలో, జెఫ్  బెజోస్  నికర విలువ వరుసగా రూ .7.61 లక్షల కోట్లు, రూ .9.17 లక్షల కోట్లు, రూ .15.17 లక్షల కోట్లు. జెఫ్ బెజోస్  2019 లో అతని జీతం సుమారు 60 లక్షల రూపాయలు.  

1113

2026 నాటికి ప్రపంచంలో మొట్టమొదటి బిలియనీర్‌గా 
ఒక నివేదిక ప్రకారం కరోనా సంక్షోభంలో లాక్ డౌన్ కారణంగా సంపన్నులు నష్టాలను చూడగా, అమెజాన్ వ్యాపారం మాత్రం వేగంగా వృద్ధి చెందింది. ఈ కారణంగా, జెఫ్ బెజోస్ ఆస్తి కూడా పెరిగింది. ఆరు సంవత్సరాల తరువాత అంటే 2026 నాటికి బెజోస్ సంపద 1 ట్రిలియన్ డాలర్లు లేదా 1000 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితా చేసిన ఫోర్బ్స్ టాప్ -25 అండ్ మోస్ట్ వాల్యూడ్ కంపెనీల ఆధారంగా ఈ నివేదిక తయారు చేయబడింది. స్టాక్ మార్కెట్లో గత ఐదేళ్లలో ఈ కంపెనీల,  వారి సగటు వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నివేదికను తయారు చేసింది. 
 
1213

జెఫ్ బెజోస్  అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు
1999 లో, టైమ్ మ్యాగజైన్ జెఫ్ బెజోస్‌ను 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' ఇంకా 'ది కింగ్ ఆఫ్ ఈ కామర్స్' గా పేర్కొంది. ప్రత్యేకత ఏమిటంటే, 35 సంవత్సరాల వయస్సులో ఈ అవార్డును అందుకున్న నాల్గవ వ్యక్తి  జెఫ్  బెజోస్. 

1313
click me!

Recommended Stories