ఎటిఎం నుండి డబ్బు తీసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేకపోతే మీ అక్కౌంట్ ఖాళీ కావచ్చు..

Ashok Kumar   | Asianet News
Published : Apr 14, 2021, 04:10 PM ISTUpdated : Apr 14, 2021, 04:11 PM IST

కరోనా కాలంలో బ్యాంకింగ్  మోసాల కేసులు చాలా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)  కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ మోసగాళ్ళు సామాన్య ప్రజలను దోచుకోవడానికి కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు. 

PREV
15
ఎటిఎం నుండి డబ్బు తీసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేకపోతే మీ అక్కౌంట్ ఖాళీ కావచ్చు..

 ఇండియాలో ప్రజలకు సురక్షితమైన బ్యాంకింగ్  సౌకర్యాలు కల్పించడానికి ఏటీఎం సేవలను ప్రారంభించారు. కానీ ప్రజలు ఏటీఎం ద్వారా కూడా మోసపోతున్నారు. పెరుగుతున్న మోసాలని దృష్టిలో ఉంచుకుని ఎటిఎంల ద్వారా మోసం ఎలా జరుగుతుందో తెలుసుకోండి తద్వారా మీరు మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవచ్చు.
 
25

సీక్రెట్ కెమెరా 
మీ ఎటిఎం పిన్ తెలుసుకోవటానికి ఏ‌టి‌ఎం చుట్టూ రహస్య కెమెరాలు ఉంటాయి. ఇవి మీరు చేసే ప్రతిదీ రికార్డ్ చేయగలవు. ఇలాంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా వహించాలి. ఏ‌టి‌ఎం కార్డును ఉపయోగించే ముందు ఏ‌టి‌ఎం కి ప్యాడ్ పైన  ఎలాంటివి(సి‌సి కేమరాలు, వెరైటీ కి ప్యాడ్, రంగు రంగుల లైట్స్ )  లేకుండా నిర్ధారించుకోండి. మీకు ఏమైనా సందేహం ఉంటే అక్కడ ఉన్న ఏ‌టి‌ఎం సెక్యూరిటిని హెచ్చరించండి. అలాగే బ్యాంకుకి సమాచారం అందించండి.

35

మీ సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తితో జాగ్రత్త
మీరు ఎటిఎం నుండి డబ్బు ఉపసంహరించుకునేటప్పుడు మీ చుట్టూ ఎవరో ఒకరు నిలబడి ఉంటారు. ఎవరైనా మీ పక్కన నిలబడి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ వెనుక నిలబడి ఉన్న వ్యక్తి మీ ఎటిఎం పిన్ చూసిన తర్వాత  మీ అక్కౌంట్ హ్యాక్ చేయవచ్చు.
 
45

 కార్డ్ క్లోనింగ్
మోసగాళ్ళు కార్డ్ క్లోనింగ్ ద్వారా మీ ఎటిఎం కార్డుకు అక్సెస్ చేస్తారు. దీని తరువాత మిమ్మల్ని మోసం చేయడం వారికి పెద్ద విషయం కాదు. ఇలా జరగకూడదు అంటే  మీ ఎటిఎం కార్డును ఉపయోగిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మోసగాళ్ళు ఎటిఎం మెషీన్‌లో స్కీమర్ అనే యంత్రాన్ని ఉంచుతారు. ఈ యంత్రం మార్కెట్లో ఏడు వేల రూపాయలకు  సులభంగా లభిస్తుంది. ఈ యంత్రం ద్వారా కార్డు స్వైప్ చేసినప్పుడు దాని సమాచారం మొత్తం కాపీ చేయబడుతుంది.

దీనిలో మీ బ్యాంక్ ఖాతాతో అనుబంధించబడిన మొత్తం సమాచారం ఉంటుంది. మోసగాళ్ళు ఈ సమాచారాన్ని వేరే ఖాళీ కార్డుకు బదిలీ చేస్తారు. ఈ విధంగా మోసగాళ్ళు మరొక కార్డును తయారు చేస్తారు, ఇది మీ కార్డుకి సంబంధించిన పూర్తి సమాచారంతో ఉంటుంది. ఇప్పుడు దాని నుండి మోసగాళ్ళు డబ్బును ఉపసంహరించుకుంటారు. 
 
55

కార్డును జాగ్రత్తగా స్వైప్ చేయండి.
 షాపింగ్ మాల్స్ లో లేదా మరెక్కడైనా ఏదైనా  కొనుగోలు చేశాక మీరు కార్డుతో చెల్లించేటప్పుడు  జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎల్లప్పుడూ మీ కార్డును మీ ముందు స్వైప్ చేసి అందులో పాస్‌వర్డ్‌ను మీరే ఎంటర్ చేయాలి. మీ పాస్ వర్డ్ వేరే వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త వహించాలి.
 
click me!

Recommended Stories