వంటగ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌..! ఇకపై ఈజీగా తెలుసుకోవచ్చు..

Ashok Kumar   | Asianet News
Published : Jul 17, 2021, 07:28 PM IST

న్యూ ఢీల్లీ: వంటగ్యాస్ వినియోగదారుల సమస్యలకు చెక్ పెడుతు ఉపశమనం కలిగించే వార్తను ఐఓసిఎల్ అందించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) కొత్త బ్రాండ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసెస్ (ఎల్‌పిజి) సిలిండర్లను విడుదల చేసింది. 

PREV
15
వంటగ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌..! ఇకపై ఈజీగా తెలుసుకోవచ్చు..

వీటిని 'ఇండేన్ కాంపోజిట్ సిలిండర్లు' అని పిలుస్తారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్ కస్టమర్లు తదుపరి రీఫిల్‌ ఎప్పుడు బుక్‌ చేయాలనే విషయాన్ని సులభంగా  తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ సిలిండర్ ద్వారా ఎంత గ్యాస్ మిగిలి ఉందో, ఎంత వినియోగించారో  కూడా మీకు తెలియజేస్తుంది. 

25

ముఖ్యంగా ఈ సిలిండర్ మూడు లేయర్ నిర్మాణాన్ని  కలిగి ఉంది.  దీని లోపలి లైనర్‌ బ్లో- మొల్దెడ్ హై-డెన్సిటీ పాలిథిలిన్ (హెచ్‌డిపిఇ)  తయారుచేశారు. దీని బట్టి చూస్తే స్టీల్‌ సిలిండర్లలాగానే స్మార్ట్‌ సిలిండర్లు ధృడంగా ఉంటాయని తెలుస్తోంది.  అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో సగానికిపైగా బరువు తగ్గనుంది. ఇంట్లో స్టీల్‌ సిలిండర్లతో ఎదురయ్యే తుప్పు సమస్యలు తొలగిపోనున్నాయి. 

35

1. ఈ కొత్త  సిలిండర్లతో  ప్రస్తుతం ఉన్న సిలిండర్ల కంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
2. ఈ సిలిండర్లు చాలా తేలికైనవి. ప్రస్తుతం ఉన్న సిలిండర్ బరువులో  సగం బరువు ఉంటుంది.
3. అంతేకాకుండా ఈ సిలిండర్ల ద్వారా ఎల్‌పి‌జి స్థాయిని తెలుసుకోవచ్చు. అలాగే  తదుపరి గ్యాస్ రీఫిల్‌ సులభంగా ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది.
 
45

4. ఈ సిలిండర్లు తుప్పు పడవు, క్షీణించవు, ఇంట్లో సిలిండర్ మరకలు, గుర్తులను కూడా  తగ్గిస్తాయి.
5. ఈ సిలిండర్లు  చూడటానికి అలాగే నేటి ఆధునిక వంటగదిలకు అనువైన విధంగా రూపొందించారు.
6. ప్రస్తుతం, ఈ స్మార్ట్ సిలిండర్లు న్యూ ఢీల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఫరీదాబాద్, లుధియానాలో  5 కిలోలు,10 కిలోల పరిమాణాలలో ఎంపిక చేసిన డిస్ట్రిబ్యూటర్స్ వద్ద అందుబాటులో ఉన్నాయి.

55

7. ఈ సిలిండర్లు త్వరలో దేశవ్యాప్తంగా లభిస్తాయని ఐఓసిఎల్ ప్రకటించింది.
8. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు ప్రస్తుతం ఉన్న ఎల్‌పిజి స్టీల్ సిలిండర్లను కొత్త సిలిండర్లతో భర్తీ చేయవచ్చు.

9.ఇందుకు మీరు చేయవలసింది సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడం మాత్రమే. సబ్సిడీ లేని 10 కిలోల సిలిండర్లకు సెక్యూరిటీ డిపాజిట్ రూ .3350, 5 కిలోల  సిలిండర్ కి రూ .2150.

click me!

Recommended Stories