అడాస్ టెక్ ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హై బీమ్, కొలిషన్ మిటిగేషన్ సిస్టమ్ , డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. రెండు SUVలు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ , ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)తో వస్తాయి. అలాగే, రెండు SUVలు 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉంటాయి. ఇది భారతదేశంలో డ్రైవింగ్ , పార్కింగ్ సులభతరం చేస్తుంది.