ఎంత పెట్టుబడి.? లాభాలు ఎలా ఉంటాయి.?
సర్జికల్ కాటన్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలంటే పెట్టుబడి పెద్ద మొత్తంలో అవసరపడుతుంది. కేవలం యంత్రాలకే రూ. 70 లక్షలు కావాల్సి ఉంటుంది. రా మెటీరియల్స్ కోసం కనీసం రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే పెట్టుబడికి తగ్గట్లుగానే ఆదాయం ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్జికల్ కాటన్‌ను మంచి బ్రాండింగ్‌తో హోల్‌సేల్ అమ్మకాలు చేస్తే నెలకు కనీసం రూ. 2 లక్షల ఆదాయం పొందొచ్చు. అంతేకాకుండా మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు. ఇప్పటికే ఈ వ్యాపారాన్ని రన్ చేస్తున్న వారిని నేరుగా సంప్రదించి బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలు పొందొచ్చు.