పోస్టాఫీసులో సేవింగ్స్ అక్కౌంట్ ఉందా ? అయితే ఇంట్లో నుండే మొబైల్, నెట్ బ్యాంకింగ్‌ యాక్టివేట్ చేసుకొండి..

Ashok Kumar   | Asianet News
Published : Jun 19, 2021, 02:39 PM IST

 కరోనా యుగంలో ఎక్కువ మంది ప్రజలు పొదుపుపైనే ​​దృష్టి సారిస్తున్నారు. అందుకే ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనగా దేశంలోని ఇండియా పోస్ట్ కూడా ప్రజలకు అనేక సౌకర్యాలను అందిస్తుంది. కానీ  దీని గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీరు పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఓపెన్ చేస్తే మీకు ఏటా నాలుగు శాతం వడ్డీ వస్తుంది. 

PREV
16
పోస్టాఫీసులో సేవింగ్స్ అక్కౌంట్ ఉందా ? అయితే ఇంట్లో నుండే మొబైల్, నెట్ బ్యాంకింగ్‌ యాక్టివేట్ చేసుకొండి..

దీనికి కనీస డిపాజిట్ రూ .500 అలాగే గరిష్ట డిపాజిట్ పరిమితి కూడా లేదు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు చాలావరకు అన్నీ పనులు ఆన్‌లైన్‌లో చేయడం ప్రారంభించారు. పోస్టాఫీసు కూడా ఆన్‌లైన్‌లో చాలా సౌకర్యాలను పొదుపు ఖాతాదారులకు ఇస్తుంది. మీరు మీ ఇంటి నుండే పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా కోసం ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఇంకా మొబైల్ బ్యాంకింగ్‌ను ఆక్టివేట్ చేసుకోవచ్చు.

26

మీరు ఈ విధంగా మొబైల్ బ్యాంకింగ్‌ను యాక్టివేట్ చేయవచ్చు. 
దీని కోసం మీరు మొదట ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలి.
https://ebanking.indiapost.gov.in
దరఖాస్తు ఫారమ్‌ను ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని  సరైన సమాచారాన్ని నింపండి.

36

తరువాత ఇప్పుడు దానిని పోస్టాఫీసు శాఖకు సబ్మిట్ చేయండి.
మీరు అన్ని డాక్యుమెంట్స్ సమర్పించిన 24 గంటల తర్వాత మీ మొబైల్ బ్యాంకింగ్ ఆక్టివేట్ అవుతుంది.
మీరు ఇప్పుడు ఇండియా పోస్ట్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఉపయోగించుకోవచ్చు.
 
46

 అధేవిధంగా నెట్ బ్యాంకింగ్‌ను కూడా యాక్టివేట్ చేయవచ్చు
ఇందుకోసం ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్ అండ్ ఎస్‌ఎస్‌ఎస్ బ్యాంకింగ్ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ఇప్పుడు అందులో సరైన సమాచారాన్ని నింపి పోస్టాఫీసు శాఖకు సబ్మిట్ చేయండి.
తప్పనిసరిగా కే‌వై‌సి డాక్యుమెంట్ జత చేయాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్  ఆక్టివేషన్ గురించి సమాచారం ఎస్‌ఎం‌ఎస్ ద్వారా మీ ఫోన్‌కు వస్తుంది.

56

 ఎస్‌ఎం‌ఎస్ అందుకున్న తరువాత, క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి 
https://ebanking.indiapost.gov.in
తరువాత 'న్యూ యూజర్ యాక్టివేషన్' ఆప్షన్ పై క్లిక్ చేసి కస్టమర్ ఐడి అండ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
మీ రిజిస్టర్డ్ ఐడి నుండి సి‌ఐ‌ఎఫ్/ యూజర్ ఐడి వివరాలను dopeBanking@indiapost.govకు మెయిల్ చేయండి . 
తరువాత మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆక్టివేట్ అవుతుంది.

66
इंडिया पोस्ट (India Post) की वेबसाइट पर दी जानकारी के मुताबिक, पोस्ट ऑफिस के टाइम डिपॉजिट अकाउंट में 1 साल, 2 साल, 3 साल और 5 साल के लिए पैसा जमा कराया जा सकता है। इसमें 1 से 3 साल तक के लिए 5.5 फीसदी सालाना ब्याज दर है। (फाइल फोटो)

click me!

Recommended Stories