మీ ఎస్‌ఐపీలో ప్రతి ఏటా నిర్ణీత శాతాన్ని పెంచుకుంటూ పోతే మీ డబ్బు చాలా వేగంగా పెరుగుతుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం.
• నెలవారీ పెట్టుబడి: మొదట్లో ₹500
• స్టెప్-అప్ (ప్రతి ఏటా పెంపు): ఏటా 20 శాతం
• మొత్తం పెట్టుబడి వ్యవధి: 28 సంవత్సరాలు
• అంచనా వేసిన రిటర్న్: ఏటా 12 శాతం
• మీరు పెట్టే మొత్తం పెట్టుబడి: ₹49.15 లక్షలు
• వచ్చే ఆదాయం లేదా రిటర్న్: ₹63.32 లక్షలు
• మొత్తం ఫండ్: ₹1.12 కోట్లకు పైగా