ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, సేవింగ్స్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేయడానికి ఒక పరిమితి ఉంది. ఒక రోజులో ఎక్కువగా రూ.1 లక్ష వరకు క్యాష్ డిపాజిట్ చేయవచ్చు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లను ఐటీ శాఖకు తెలియజేయాలి. కానీ మీకు కరెంట్ అకౌంట్ ఉంటే, ఈ పరిమితి రూ.50 లక్షలు ఉంటుంది.