పండగకి షాకిస్తున్న పసిడి ధరలు.. ఒక్కరోజే తులం ధర ఎంత పెరిగిందంటే.. ఇలా అయితే దీపావళి వరకు..

Published : Aug 30, 2023, 10:26 AM IST

  గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ (10 గ్రాములు) పసిడి  ధర  హెచ్చుతగులను చూసింది. ఈరోజు భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 58,870, అయితే 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 53,920. వెండి ధర రూ.200 పెరిగి  కిలోకు  రూ.77,100కి చేరుకుంది. మొత్తంగా ఈ రోజు బంగారం ధర  రూ.250 పెరిగింది. ఈ పండుగ సీజన్‌లో పసిడి వెండి ధరలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.  

PREV
15
పండగకి షాకిస్తున్న పసిడి ధరలు.. ఒక్కరోజే తులం ధర ఎంత పెరిగిందంటే.. ఇలా అయితే దీపావళి వరకు..

 ప్రముఖ నగరాలలోని  ధరలు ఇలా ఉన్నాయి: 
 
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,820    
22 క్యారెట్ల   10 గ్రాముల బంగారం ధర  రూ.54,850

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,670    
22 క్యారెట్ల   10 గ్రాముల బంగారం ధర  రూ.54,700

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,285    
22 క్యారెట్ల   10 గ్రాముల బంగారం ధర  రూ.47,927

25

కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర  రూ.59,670    
22 క్యారెట్ల   10 గ్రాముల బంగారం ధర  రూ.54,700
 
విజయవాడలో  ఈరోజు ధరల ప్రకారం, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర   రూ.59,670    
22 క్యారెట్ల   10 గ్రాముల బంగారం ధర  రూ.54,700

35

విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర   రూ.    రూ.59,670    
2 క్యారెట్ల   10 గ్రాముల బంగారం ధర  రూ.54,700  

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర  రూ.59,670 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర  రూ.54,700.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర   రూ.59,670    
22 క్యారెట్ల   10 గ్రాముల బంగారం ధర  రూ.54,700

45

1:55 pm EDT (1754 GMT) నాటికి స్పాట్ గోల్డ్  0.9 శాతం పెరిగి ఔన్సుకు $1,936.84 డాలర్ల వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి $1,965.10 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.

వెండి ఔన్స్‌కు 1.9 శాతం పెరిగి $24.71 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం 1.5 శాతం పెరిగి $978.45కి చేరుకుంది, పల్లాడియం 0.6 శాతం తగ్గి $1,247.35 డాలర్లకు చేరుకుంది. ఇక డాలర్‌తో పోల్చితే  రూపాయి మారకం విలువ రూ.82.57కు చేరింది.

55

 

నేడు వెండి ధరలు చూస్తే 

ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో కేజీ వెండి ధర రూ.77,100
బెంగళూరులో కేజీ వెండి ధర  రూ. 75,750
చెన్నై, హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 80,200
విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 80,200.

ఇక్కడ పేర్కొన్న బంగారం రేట్లు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ఎప్పుడైనా  ధరలు మారవచ్చు అందువల్ల బంగారం కొనే   సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 

click me!

Recommended Stories