బీహార్‌లో పెట్రోలు ధర 37 పైసలు, డీజిల్ ధర 34 పైసలు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోల్, డీజిల్ ధర 47 పైసలు పెరిగింది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది. మరోవైపు గుజరాత్‌లో పెట్రోల్, డీజిల్ ధర 70 పైసలు తగ్గింది. మహారాష్ట్రలో పెట్రోల్ 89 పైసలు, డీజిల్ 86 పైసలు తగ్గాయి. అదేవిధంగా పంజాబ్‌లో పెట్రోల్ 51 పైసలు, డీజిల్ 49 పైసలు తగ్గాయి. హైదరాబాద్: పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82