బంగారు-వెండి ధరలలో పెద్ద మార్పు.. నేడు 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా ?

First Published Jul 1, 2021, 12:23 PM IST

దేశీయ మార్కెట్లో నేడు బంగారం, వెండి ధరలు కాస్త దిగోచ్చాయి.  ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్  10 గ్రాములకు 0.32 తగ్గి (రూ .151) రూ .46,990 కు చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ లో వెండి కిలోకు 0.59 శాతం అంటే రూ .408 తగ్గి రూ .69,482 కు చేరుకుంది. 

పసుపు లోహం గత ఏడాది గరిష్ట స్థాయి అంటే 10 గ్రాములకు రూ.56,200 నుండి నేడు సుమారు రూ.9,000 తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఔన్సు 0.1 శాతం తగ్గి 1,769.11 డాలర్లకు చేరుకుంది. యు.ఎస్ లో బంగారం ధర 0.2 శాతం తగ్గి 1,768.10 డాలర్లకు చేరుకుంది.
undefined
ఇతర విలువైన లోహాలలో వెండి 0.1 శాతం పెరిగి ఔన్సు 26.14 డాలర్లకు, పల్లాడియం 0.5 శాతం తగ్గి ఔన్సు 2,764.68 డాలర్లకు, ప్లాటినం 0.6 శాతం తగ్గి 1,065.74 డాలర్లకు చేరుకుంది. న్యూ ఢీల్లీలో బంగారం ధర నేడు 100 గ్రాములకు రూ .100 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,730 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,730 పడిపోయింది.
undefined
వజ్రాల ఎగుమతులు 20% పెరుగుతాయని అంచనా: క్రిసిల్అమెరికా, చైనా మార్కెట్లలో మెరుగుదల కారణంగా భారత వజ్రాల పరిశ్రమలో ఈ ఏడాది ఎగుమతులు 20 శాతం పెరిగే అవకాశం ఉంది. భారతదేశం నుండి ఎగుమతి చేసిన పాలిష్ వజ్రాలలో 75 శాతం అమెరికా, చైనాకు వెళ్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కరోనా మహమ్మారి నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న భారతీయ వజ్రాల పరిశ్రమ సెకండ్ హాఫ్ నుండి ఊపందుకుంది దీంతో 2021లో ఎగుమతులు 20 బిలియన్ డాలర్లు చెరవచ్చు. గత సంవత్సరంలో 16.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి, 2019తో పోలిస్తే 12 శాతం తక్కువ.
undefined
లోహం జూన్ 30 ధర జూన్ 29 ధరబంగారం 24 క్యారెట్ రూ.46753 రూ.47008 -255బంగారం 23 క్యారెట్లు రూ.46566 రూ.46820 -254బంగారం 22 క్యారెట్ రూ.42826 రూ.43059 -233బంగారం 18 క్యారెట్లు రూ.35065 రూ.35256 -191బంగారం 14 క్యారెట్లు రూ.27351 రూ.27500 -149వెండి 999 రూ. 67832 రూ.67806 -.26
undefined
ముంబైలో నేడు బంగారు ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.45,730, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .46,730.చెన్నైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,430, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,730.ఢీల్లీలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.45,890, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.49,890.కోల్‌కతాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ .46,090, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .48,790.బెంగుళూరులో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,000.హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,000.కేరళలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,000. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,000.ఉత్తర ప్రదేశ్ లక్నోలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.45,890, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.49,890.పూణేలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.45,730, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,730.నాగ్‌పూర్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ .45,730, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .46,730.
undefined
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, ఇప్పటివరకు జూన్ నెలలో బంగారం ధర రూ .2725 తగ్గింది. వెండి కిలోకు రూ.71850 నుండి రూ.68148 చేరింది. అంటే జూన్ నెలలో వెండి ధర సుమారు రూ .3700 తగ్గింది.
undefined
click me!