అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరల మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు మరెన్నో బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు అలాగే ఈ కారకాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని అన్నారు. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,000 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 వద్ద కొనసాగుతోంది.