బంగారం ధర పెంపు.. నేడు 24క్యారెట్ల 10 గ్రాముల ధర ఎంతంటే ?

First Published Jun 25, 2021, 10:49 AM IST

న్యూ ఢీల్లీ: భారతదేశంలో బంగారు ధర నేడు 10 గ్రాములకు రూ .40 పెరిగింది. దీంతో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ .46,190గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.47,190. 

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ అందించిన ధరల ప్రకారం బంగారం ధర తక్కువగా ఉండి గత కొన్ని రోజులుగా పెరగడం ప్రారంభమైంది. బంగారంపై వివిధ పన్నులు విధించడం వల్ల బంగారం ధరలు రాష్ట్రానికి, నగరానికి మారుతూ ఉంటాయి.
undefined
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గోల్డ్ ఆగస్టు ఫ్యూచర్స్ రూ.41 లేదా 0.09 శాతం పెరిగి 10 గ్రాములకి రూ .46,911 వద్ద ట్రేడవుతోంది, ముందురోజు రూ .46870 వద్ద ముగిసింది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలోకు రూ .67,894 వద్ద రూ .161 లేదా 0.24 శాతం పెరిగింది. ముందురోజు సెషన్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ .67,733 వద్ద ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం ఔన్సుకు 1,773.52 డాలర్ల వద్ద ఉంది. ఈ వారంలో ఇప్పటివరకు ధరలు 0.6 శాతం పెరిగాయి. రాయిటర్స్ ప్రకారం, యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 0.2% తగ్గి 1,773.60 డాలర్లకు చేరుకుంది.
undefined
ముంబైలో 22 క్యారెట్ల బంగారు ధర 10 గ్రాములకు రూ.46,190, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,190. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,440. ఢీల్లీలో 22 క్యారెట్ల బంగారు ధర 10 గ్రాములకు రూ .46,150, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .50,250. కోల్‌కతాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ .46,660, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .49,210.
undefined
బెంగళూరులో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,000. హైదరాబాద్‌లో బంగారు ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,000. పూణేలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,190, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.47,190. నాగ్‌పూర్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,190, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,190. కేరళలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,000. పాట్నాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,190, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.47,190.
undefined
భారతదేశంలో బంగారం ధర నేడునగరం 22 క్యారెట్ల బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధరచెన్నై రూ.44,400 రూ.48,400 బెంగళూరు రూ.44,000 రూ.48,000 పూణే రూ .46,190 రూ.47,190 వడోదర రూ .46,500 రూ .48,450జైపూర్ రూ .46,150 రూ .50,250కేరళ రూ.44,000 రూ.48,000పాట్నా రూ .46,190 రూ.47,190నాగ్‌పూర్ రూ .46,190 రూ.47,190 భువనేశ్వర్ రూ.44,000 రూ.48,000 అహ్మదాబాద్ రూ .46,500 రూ .48,450
undefined
click me!