నేడు మళ్ళీ ఇంధన ధరల పెంపు.. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Jun 24, 2021, 12:08 PM IST

న్యూ ఢీల్లీ :  బుధవారం ఒక రోజు విరామం తరువాత నేడు ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు జూన్ 24న పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. నిరంతర పెరుగుదలతో ఇంధన ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 

PREV
16
నేడు మళ్ళీ ఇంధన ధరల పెంపు.. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు ఎంతంటే ?

  నేడు పెట్రోల్ ధర లీటరుపై 26 పైసలు పెరిగగా డీజిల్ ధరపై లీటరుకు 7 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఒక లీటరు పెట్రోల్ ధర రూ .97.76కు, డీజిల్ ధర లీటరుకు రూ .88.30 కి చేరుకుంది.

26

 అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఈ పెంపు నమోదైంది. గత ఒక్క నెలలో ముడి చమురు ధర సుమారు 12 శాతం పెరిగింది. మే 4 నుండి నిరంతర పెరుగుదల తరువాత పెట్రోల్  ధర లీటరుకు రూ.7.36, డీజిల్ లీటరుకు రూ.7.57 పెరిగింది.
 
36

జైసల్మేర్, గంగానగర్, హైదరాబాద్, లేహ్, బన్స్వారా, ఇండోర్, జైపూర్, భోపాల్, గ్వాలియర్, గుంటూరు, కాకినాడ, చిక్మగళూరు, ముంబై, రత్నగిరి, ఔరంగాబాద్ నగరాలలో పెట్రోల్ ధర ఇప్పటికే రూ.100 మార్క్ దాటింది.
 
46

పెట్రోల్-డీజిల్ ధర 24 జూన్ 2021

న్యూ ఢీల్లీ - పెట్రోల్ ధర లీటరుకు రూ .97.76, డీజిల్ ధర లీటరుకు రూ .88.30
ముంబై - పెట్రోల్ ధర  లీటరుకు రూ .103.89, డీజిల్ ధర రూ .95.79 
కోల్‌కతా - పెట్రోల్ ధర రూ .97.63, డీజిల్ ధర  లీటరుకు రూ .91.15
 చెన్నై - పెట్రోల్ ధర లీటరుకు రూ .98.88, డీజిల్ ధర రూ .92.89
 నోయిడా - పెట్రోల్ ధర లీటరుకు రూ .95.05, డీజిల్ ధర రూ .88.79 
 బెంగళూరు - పెట్రోల్ ధర లీటరుకు రూ .101.03, డీజిల్ ధర  రూ .93.61
 హైదరాబాద్ - పెట్రోల్ ధర లీటరుకు రూ .101.60, డీజిల్ ధర  రూ .96.25
 పాట్నా - పెట్రోల్ ధర  లీటరుకు రూ .99.80, డీజిల్ ధర లీటరుకు రూ .93.63
 జైపూర్ - పెట్రోల్ ధర లీటరుకు రూ .104.44, డీజిల్ ధర రూ .97.35 
 లక్నో - పెట్రోల్ ధర లీటరుకు రూ .94.95, డీజిల్ ధర  లీటరుకు రూ .88.71
 గురుగ్రామ్ - పెట్రోల్ ధర రూ .95.50, డీజిల్ ధర  లీటరుకు రూ .88.90
 చండీఘడ్ - పెట్రోల్ ధర లీటరుకు రూ .94.02, డీజిల్ ధర రూ .87.94 

56

పెట్రోల్, డీజిల్ ధరలలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సమీక్షితారు. ఉదయం 6 గంటల నుండి కొత్త ధరలు వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలతో పాటు విదేశీ మారకపు రేట్ల ఆధారంగా మారుతూ ఉంటాయి.

66

 దేశంలోని మూడు చమురు మార్కెటింగ్ సంస్థలైన హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్, ఐఒసి ఉదయం 6 గంటల తర్వాత కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను జారీ చేస్తాయి. కొత్త ధర కోసం మీరు వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అలాగే మీరు మొబైల్ ఫోన్లలో ఎస్‌ఎం‌ఎస్ ద్వారా ధరలను తనిఖీ చేయవచ్చు. 92249 92249 కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా మీరు పెట్రోల్, డీజిల్ ధర గురించి తెలుసుకోవచ్చు. మీరు RSP <space> పెట్రోల్ పంప్ డీలర్ కోడ్‌ను 92249 92249 కు పంపాలి.  

click me!

Recommended Stories