Gold Price: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్! బంగారం ధర రూ.4,900 తగ్గింది. ఇంకెందుకు ఆలస్యం

Published : May 20, 2025, 02:51 PM IST

Gold Price: బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ఇటీవల కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రతి రోజూ ఎంతోకొంత తగ్గుతూ వస్తున్నాయి. మే 20, 2025 నాటికి బంగారం ధరలు రూ.4,900 వరకు తగ్గాయి. ఇది పసిడి ప్రియులకు ఎంతో ఆనందాన్నిస్తోంది. 

PREV
17
తేడా చూసి కొనండి

సాధారణంగా బంగారం 18, 22, 24 క్యారెట్లలో లభిస్తుంది. అందువల్ల బంగారం ధరలో తేడా ఉంటుంది. మీరు ఏ క్వాలిటీ బంగారం కొంటున్నారో తెలుసుకొని, ధరల్లో తేడా గమనించి కొనుక్కోవాలి. లేదంటే మోసపోయే ప్రమాదం ఉంది.

27
దేశంలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర

దేశంలోని వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధరలు యావరేజ్ గా ఇలా ఉన్నాయి. 

1 గ్రాము: రూ.8,750
8 గ్రాములు: రూ.69,680
10 గ్రాములు: రూ.87,100
100 గ్రాములు: రూ.8,71,000

37
దేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర

దేశంలోని వివిధ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు యావరేజ్ గా ఇలా ఉన్నాయి.

1 గ్రాము: రూ.9,502
8 గ్రాములు: రూ.76,016
10 గ్రాములు: రూ.95,020
100 గ్రాములు: రూ.9,50,200

47
దేశంలో ఈరోజు 18 క్యారెట్ల బంగారం ధర

దేశంలోని వివిధ నగరాల్లో 18 క్యారెట్ల బంగారం ధరలు సరాసరిగా ఇలా ఉన్నాయి.

1 గ్రాము: రూ.7,127
8 గ్రాములు: రూ.57,016
10 గ్రాములు: రూ.71,270
100 గ్రాములు: రూ.7,12,700

57
ప్రధాన నగరాల్లో బంగారం ధర

హైదరాబాద్‌ 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,020గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 87,100లుగా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,08,000గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,020 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,08,000లుగా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,100గా ఉంది. ముంబైలో రూ.87,100, ఢిల్లీలో రూ.87,250, కోల్‌కతాలో రూ.87,100, బెంగళూరులో రూ.87,100, అహ్మదాబాద్ లో రూ.87,150, వడోదరలో రూ.87,150, పూణేలో రూ.87,100గా ఉంది. 

67
ఎంత తగ్గింది?

మే20, 2025న 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 తగ్గింది. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ.4,900 వరకు తగ్గింది.

77
దేశంలో ఈరోజు వెండి ధర

బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
10 గ్రాములు: రూ.981
100 గ్రాములు: రూ.9,810
1000 గ్రాములు: రూ.98,100

Read more Photos on
click me!

Recommended Stories