ఇవాళ హైదరాబాద్‍లో బంగారం, వెండి ధరలు భారీగా కుప్పకూలిపోయాయి. 24క్యారెట్ల మేలిమి పసిడి 10 గ్రాములపై రూ.380 తగ్గి రూ.1,52,460 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.350 తగ్గి రూ.1,39,750గా ఉంది. వెండి కిలోపై రూ.5వేలు తగ్గి రూ.2,60,000గా ఉంది. మార్కెట్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి నిపుణులను సంప్రదించండి.