ఆదాని గ్రూప్ షేర్లలో నిరంతర పతనం: 4 రోజుల్లో 1.6 లక్షల కోట్లు ఆవిరి..

Ashok Kumar   | Asianet News
Published : Jun 18, 2021, 11:28 AM IST

విదేశీ పెట్టుబడిదారుల ఖాతాలు స్తంభింపచేసినట్లు  తప్పుడు వార్తల తరువాత నాలుగు రోజుల్లో  ఇండియన్ బిలియనీర్ 58 ఏళ్ల గౌతమ్ అదానీకి 1.59 లక్షల కోట్ల నష్టం కలిగించింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గురువారం వరుసగా నాలుగో రోజు కూడా పడిపోయాయి .

PREV
15
ఆదాని గ్రూప్ షేర్లలో నిరంతర పతనం: 4 రోజుల్లో 1.6 లక్షల కోట్లు ఆవిరి..

దీంతో మూడు కంపెనీలలో లోయర్ సర్క్యూట్ విధించాల్సి వచ్చింది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అదానీ గ్రూప్  ముగ్గురు విదేశీ పెట్టుబడిదారుల ఖాతాలను స్తంభింపజేసిందని కొన్ని మీడియా నివేదికలు తెలిపాయి. ఈ వార్త తరువాత పెట్టుబడిదారులు సోమవారం ఆరు గ్రూప్ కంపెనీలలో భారీగా షేర్లు అమ్మకాలు జరిపారు. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే కంపెనీకి 1.03 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ తగ్గింది.

25

దీని తరువాత అదానీ గ్రూప్, ఎన్ఎస్డిఎల్ కూడా ఖాతాల ఫ్రిజ్ పై వచ్చిన వార్తల పై  వివరణ ఇచ్చాయి, కాని ఇప్పటివరకు పెట్టుబడిదారుల విశ్వాసం తిరిగి పొందలేకపోయింది. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు గురువారం 5 శాతం పడిపోయి లోయర్ సర్క్యూట్‌ను ఒత్తిడి చేశాయి.

35

ఇవే కాకుండా అదానీ పోర్ట్స్ షేర్లు 8.5 శాతానికి, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 5.6 శాతం, అదానీ గ్రీన్ షేర్లు 4.95 శాతం తగ్గాయి. ఈ విధంగా కంపెనీల షేర్లు నాలుగు రోజుల్లో 9 నుంచి 22 శాతానికి పడిపోయాయి. ఈ కాలంలో అదానీ టోటల్ గ్యాస్ గరిష్టంగా రూ .33,159 కోట్లు నష్టపోయింది.
 
45

ఆసియా  రెండవ ధనవంతుడు
గౌతమ్ అదానీ గత వారం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో 66.5 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఆసియాలో రెండవ ధనవంతుడిగా నిలిచారు. దీంతో గౌతమ్ అదానీ, ఆసియా అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ  చైనా బిలియనీర్లను అధిగమించారు. అదానీ కంపెనీల షేర్లు ఇటీవల పతనంతో  ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడు అనే బిరుదును తొలగించింది.

55

4. ഗൗതം അദാനി

അദാനി ഗ്രൂപ്പിന്റെ തലവനായ അദാനി ഇന്ത്യയിൽ ഏറ്റവും പ്രശസ്തനായ ബിസിനസുകാരിൽ ഒരാൾ കൂടിയാണ്. 140200 കോടി രൂപയാണ് ഇദ്ദേഹത്തിന്റെ ആസ്തി. കൊവിഡ് കാലത്ത് പോലും തളരാതെ കുതിച്ച അദാനിയുടെ കമ്പനി ഇദ്ദേഹത്തിന് നേടിക്കൊടുത്തത് ആസ്തിയിൽ 48 ശതമാനം വളർച്ചയാണ്.

click me!

Recommended Stories